DIGNITY IS ALL.

తనకు తాను డిగ్నిటీ కోరుకోవాలి . 
తాను ఎదుటి వ్యక్తికి డిగ్నిటీ కలిగి వుండాలని కోరుకోవాలి.
ఎందుకంటే ఎదుటి వ్యక్తికి డిగ్నిటీ లేకపోతే తాను ఎలా మాటలాడాలని కోరుకుంటాడు ?
తాను మరియు ఎదుటి వ్యక్తి ఇరువురూ వారికి డిగ్నిటీ కావాలని కోరుకుంటూ సమాజములో ఇతర అందరికీ  కూడా డిగ్నిటీ కావాలని కోరుకోవాలి .       

Comments