BOW BEFORE VEDA.VEDA ENCOMPASSES SOCIO-RELIGIOUS,SOCIO-POLITICAL AND SOCIO-ECONOMIC DIVINITY AND HUMANITY BY IMAGINATION(NATIVE MYTHOLOGY). 'SATYAMEV JAYATHE' BY 'IN GOD WE TRUST'.

వామ పక్షాలు మరియు బూర్జువా పక్షాలు రెండూ కూడా వారి సిద్ధాంతములను ప్రజలకు భారత జాతీయ కాంగ్రెస్ పాలనా కాలము లో వివరించటము చేసి ఊరు కుంటే ఫరవా లేదు . 
వామ పక్షాలు మరియు బూర్జువా పక్షాలు చట్టము ను అతిక్రమణ చేసి  ప్రజలను పాలక పక్షము మీదకు ఉసి గొలిపే ప్రయత్నము అపరిపక్వ సమాజము లో చేశాయా లేదా ? అని నేను వామ పక్షాలను మరియు బూర్జువా పక్షాలను బదులు ఇవ్వమని 'అడుగుతున్నాను '.
  వామ పక్షాలు మరియు బూర్జువా పక్షాలు  వారి ఆత్మ పట్ల మరియు సమాజము పట్ల  భాద్యతా రాహిత్య ప్రవర్తనకు భాద్యత ఎవరు వహించాలి ?
   సహజ న్యాయ సూత్రాల ప్రకారము ఎవరి భాద్యతా రాహిత్యము నకు వారే భాద్యత వహిస్తూ పాలక పక్షమునకు భావనా మూల్యము చెల్లించాలి .
   న్యూ సెన్స్ కాకపోతే ప్రజల పట్ల భాద్యత కలిగిన పాలకుల పక్ష అస్తిత్వముపై ప్రజలకు మరియు ప్రతి పక్షాలకు ఇరువురికీ కూడా సమానముగా మరియు ఒకే సారి భావ వ్యతిరేకత కలగటము ప్రశ్నించ దగిన విషయము కాదా ? అని ప్రజలను మరియు ప్రతి పక్షాలను 'నేను అడుగుతున్నాను'?
----------------------------------------------------
అజ్ఞానము మరియు అవివేకము కాకపోతే పూర్తి స్థాయిలో తనలో చెడును కలిపి వేసుకుని చెడిపోయిన వ్యక్తి  లేదా పార్టీ తనంతట తానే చెడును విసర్జన చేసుకుంటుంది కాని మంచి వ్యక్తి లేదా పార్టీ చెడి పోయే ఆస్కారము సగము కన్నా ఎక్కువ అవునా కాదా ? అని పండితులను 'నేను అడుగుతున్నాను' .
    అపరిపక్వ మేధ (సమాజము )(ఆత్మ )నుండి పరిపక్వ మేధ (సమాజము )(ఆత్మ) కు మార్పు జరుగుతున్నప్పుడు ఆత్మ భావ స్థితి గతులు అర్ధము చేసుకొనుటకు మానసిక క్రమశిక్షణ అవసరము మరియు విధి అవునా కాదా ? అని నేను పండితులను అడుగుతున్నాను .
---------------------------------------------------
    కనుక వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ కి పాలనా అధికారము ఇచ్చినా పార్టీ మారవచ్చు గాని పాలన ఇదే-విధానము(సగము చేదు -సగము తీపి ) వుంటుంది.ప్రజా పాలనా వ్యవస్థ లో 'ఇదే విధానము' కొనసాగాలి . వుండాలి .
    దానినే 'ప్రస్తుతపాలనలో గత ము కొనసాగింపు' అంటారు.
   IT IS CALLED AS PAST CONTINUITY IN PRESENT RULE.     
---------------------------------------------------
   అయితే ప్రభుత్వ ములో ని వ్యక్తుల లేదా అధిపతి మార్పు వలన సమాజ వ్యవస్థలో ఒకే విధమైన మూస కట్టు సాధ్యము కాదు కనుక 'ప్రజలందరి 'విధాన రూప కల్పన లో -అమలు లో స్వల్పమార్పుల వలన ప్రజలకు స్థూలముగా సదరు మార్పులు భారీగా లెక్కలో తేలతాయి . IN OTHER WORDS,A SMALL CHANGE IN GOVT POLICY DECISIONS MAY APPEAR AS BIG CHANGE IN RULING ALL ITS PEOPLE.   
   మరి అయితే ప్రభుత్వ విధాన నిర్ణయములలో ఆ స్వల్ప మార్పుల వలన 'సమాజపరమైన నైతికత' లో భారీ మార్పులు కలుగుతాయి కాని 'వ్యక్తిగత లేదా మానసిక నైతికత' లో స్వల్ప మార్పులు లేదా మార్పు లేని కొనసాగింపు జరుగుతుంది . 
   అంటే సమాజ నైతికతకు మూడింట రెండు వంతులు కేటాయింపు చేస్తేనే వ్యక్తిగత లేదా మానసిక నైతికతకు ఒక వంతు చొప్పున కేటాయింపు జరుగుతుంది .
   దాని ని ప్రాపంచిక సామాజిక -ఆర్ధిక ప్రగతి అంటారు.
---------------------------------------------------
   సామాజిక -ఆర్ధిక ప్రగతికి వ్యక్తి గత వృత్తి -వ్యాపారము ఆలోచన(హృదయము )తో కలిగిన లాభ-ఆపేక్ష మూలస్థంభము .హృదయముతో కూడిన లాభ -ఆపేక్ష మర్రి చెట్టు మహా వృక్షము లాంటిది .పెద్ద గాలి వీచినా పడిపోదు .    
   అంతే గాని వాదనతో కలిగిన అత్యాశ తాడి చెట్టు లాంటిది . పెద్ద గాలి వీస్తే పడిపోతుంది .
------------------------------------------------------
 మరణము సహజము . అయితే మరణములో మరణము చూచుట మానవ(సంపాదన పరుడి ) విజ్ఞత మరియు వివేకము. 
  మానవ కోరికలు అణచ రాదు .అయితే కోరికలు  అదుపు చేయాలి . కోరికల అదుపు గణన ఏమంటే 20% యొక్క 20% యొక్క 20% యొక్క 20% యొక్క 20%........................................శూన్యము గా వుండాలి .
    THAT MEANS MIND-BALANCE BETWEEN PROFESSIONAL BENEFIT AND INTELLECT GAIN SHOULD AIM TOWARDS MINIMISATION OF DESIRES(animal instincts)(zoological instincts) AND MAXIMISATION OF FRAGRANT-LOVE(flowering-fruitful instincts)(botanical instincts).
   అందువలన మనము మానవులుగా ఇతరమైన(WHATEVER MAY BE BEYOND SELF WILL BE CALLED THE OTHER) వాటికి 'వత్తాసు పలుకుతూ(SUBSCRIBING TO ALL OTHER/S IN UNIVERSE)  కోరికల యొక్క 2-దిశ ల పశు ప్రవృత్తి నుండి  ఆత్మ (లేదా సమాజ లేదా మేధ) ప్రేమ (సమానత్వము )యొక్క 3-దిశల తీపి (పుష్ప) -చేదు (ఫల) వంతమైన పరిపక్వ దశలో సత్యములో ఆఖరి క్షణ విజయముగా నిలవాలి .
    HUMAN(EARNING) IS BY BECOMING SELF.
    SO 'RAJA' RAM IS ASKING HIS SUBJECTS(HEARTS WITHIN HEARTS) THAT EVERY DESIROUS BEING MUST AIM HIGH(no.1) TO STAY AS HUMAN(earner) BY SUBSCRIBING TO ALL OTHER/S.
   ITS PATH IS BEING No.4 or No.5 IN DYNAMIC WORLD TO PREVAIL AS TRUTHFUL No.1 LATER.
   VEDA SAYS IN PART ONE THAT 'LET NOBLE THOUGHTS COME FROM EVERY SIDE'-rigveda.
   VEDA SAYS IN PART TWO THAT 'MARCH UNTO LIGHT'.
   AT THE END OF PART TWO,VEDA BESTOWS ON ALL OF US IN WORLD IRRESPECTIVE OF DIVISIVE CHATURVARNA CASTE,WORK CREED,LANGUAGE,REGION,RACE AND LAST-BUT-NOT-THE-LEAST RELIGION 
   THAT 'BY BECOMING DUAL(TWO) IS TO BE ONE AND SAME'.
   
       
               
                   
         
       
      

            

Comments