2(2*2/3 .plus 2*1/3) plus 2(1/3) is equal to 2.

 జీవించి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి తన వారి మరియు ఇతరుల మరణము గురించి చింతించటము సహజము . 
అయితే అదే వ్యక్తి తన మరణము తరువాత జీవించి వున్నటువంటి  తన వారు మరియు ఇతరులు తన  మరణము గురించి మొదట కొంత కాలము చింతించగలరు కాని తరువాత కాలము లో చింతించరు.
     అలా తరువాతికాలములో కూడా మరణించిన తన వారి గురించి మరియు ఇతరుల గురించి చింతి స్తూ కూర్చుంటే వచ్చే తరము వారు నవ్వి పోతారు .       

Comments