Simple.

భారతీయ జనతా పార్టీ వారికి నేనిచ్చే సలహా ఒక్కటే.
అది ఏమంటే ఒక వ్యక్తి ఆలోచన ,మనసు ,భావన మరియు హృదయమును ఎవరైనా సమాజములో ముగ్గురు ఇతరులు నైతిక -సక్రమముగా చేయ వచ్చును . 
ఎందుకంటే మనిషి సామాజిక పశువు . 
కనుక భారతీయ జనతా పార్టీ వారు సమాజ సమస్యలకు సమాజ పరిష్కారము ఇవ్వాలి . 
అంతే కాని రాజకీయ పరిష్కారము లేదా సైనిక పరిష్కారము లేదా దైవిక పరిష్కారము సామాజిక సమస్యలకు ఉండదు .  


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.