QUESTIONING IS WHEN OTHER PERSON COMES TO SELF. KNOWING IS WHEN SELF GOES TO OTHER PERSON. THOSE WHO ARE ANTI-ESTABLISHMENT SHOULD NOT IGNORE BASICS OF VOICE.
తెలుసుకోవటము అంటే ఎదుటి వ్యక్తి దగ్గరకు వెళ్లి అడగటము .
ప్రశ్నించట ము అంటే ఎదుటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు అడగటము .
-------------------------------------------------
అధికార శక్తి మరియు వ్యతిరేక శక్తి కాకుండా సమాజములో కుటుంబ శక్తి ,వ్యక్తిగత ఆరోగ్య శక్తి ,
న్యాయ శక్తి ,నైతిక శక్తి అనే నాలుగు శక్తులు వోట్ కోరకుండా అడుగుతూ వుంటాయి . సత్యములో సామాజిక -వ్యక్తిగత విజయము కోసము వోటర్ లు గమనించగలరు .వోటర్ లు గమనించక సైతాను మాటలకు లొంగి పోతారేమో నని గాంధీ తన సామాజిక -మానసిక క్రమశిక్షణ తో భారత జాతీయ కాంగ్రెస్ 'లౌకికముగా' మలచి మనకు వదలినారు . నీ వోట్ లేకపోయినా భారత జాతీయ కాంగ్రెస్ తన లౌక్యముతో గెలువగలధు . నీ వోట్ వుంటే మరింత నైతికముగా ఉండి ప్రజలను చేయగలదు .

Comments