PATIENCE IS WINNING EDGE OF SELF-IN-SOCIAL PEOPLE OVER SELFISH PEOPLE. BE SELF-IN-SOCIAL TO GET BOTH MONEY AND POWER TO SELF.

చెడుగా 'కనిపించు '. మంచిగా 'ఉండు '. మంచిగా 'ఫీలింగ్ కలిగి ఉండు '.
చెడుగా కనిపించటము వలన 'ఎదుటి వ్యక్తిలో విచక్షణ కలిగి బరితెగింపు పోయి' మంచి మరింత మంచిగా బలపడుతుంది . చెడు మంచిగా మారుతుంది .
అపుడు నేర భయము -రోగ భయమును అధిగమించవచ్చు . 
--------------------------------------------------
మీకు తెలుసా రోగముకు -నేరముకు తమకు తాము భయమే . అయితే బలహీనత వలన వాటికి ఉనికి ఏర్పడింది . 
---------------------------------------------------
భయము అధిగమించితే నే సత్యము లో విజయము . 
లేకపోతే సత్యములో అపజయమే . 
సత్యము అనేది వ్యక్తిగత స్వార్ధ వ్యక్తులు చేరుకోవచ్చు కాని 5 సం . పాటు నిలబడలేరు. ఒక్క సామాజిక స్వార్ధ వ్యక్తులు మాత్రమే సత్యములో నిలబడగలరు. 
దానికి ఓర్పు మాత్రమే సూత్రము . భారత జాతీయ కాంగ్రెస్ ను ప్రతి రోజు విమర్శించని వ్యక్తి మరియు /లేదా విమర్శించని రోజు లేదు . అయితే దాని ఓర్పు ఇతరులపై దాని విజయ రహస్యము . 
      
  

Comments