NON-VIOLENCE IS SOCIAL IDEAL BUT NOT SOCIAL MEANS.

భారత రాజకీయాల(99. 9% సునిశి తము )(రాజనీతి )ను వృత్తి వ్యాపారముగా (100% సునిశి తము )చేసిన వ్యక్తులు ముఖ్యముగా ఇద్దరు . 1. నారా చంద్రబాబు నాయుడు మరియు 2. లాల్ కిషన్ అద్వాని .

అందుకే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఈ రూప ప్రధాన సమాజమును గుణ ప్రధాన (వ్యవస్థీకృత )సమాజముగా మార్పు చేసినాడు .  

కనుక పై న తెలిపిన ముగ్గురు చరిత్రలో కలిసి పోతారు . 
అహింస అంటే హింస పెట్టె సామాజిక గ్రూప్ లను సామాజిక వ్యవస్థను హింసించ కుండా వదిలి వేయటము కాదు . 


     

Comments