LET WORLD RE-UNITE AND RE-INTEGRATE WITH TRUTH(power).

         సమైక్య రాష్ట్రములో తెలంగాణా ప్రజలు కొంత నష్ట పోయిన మాట వాస్తవమే . అలాగే సీమ -ఆంధ్ర ప్రజలు కూడా కొంత నష్ట పోయిన /విభజన వలన నష్టపోతున్న మాట వాస్తవమే .
       "  అయితే "   భవిష్యత్తు మీద నిరాశా వాదము కన్నా ఆశావహ దృక్పధము మంచి ఫలితాలు ఇస్తాయి.అదీను గాక భారత ప్రభుత్వము నిర్ణయము మరియు అమలు తీరు మీద రెండు ప్రాంతాల ప్రజలకు అనుమానాలు నిరాధార మైనవి  మరియు అర్ధము-పర్ధము లేనివి .
          భారత ప్రభుత్వము భారత దేశ ప్రజల సంక్షేమము గురించి పనిచేసే ప్రపంచ మంతా గర్వించే సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ . 
         నాకు డా . జయప్రకాశ్ నారాయణ్ (లోక్ సత్తా ) గారి ఫెడరల్ స్పూర్తి నిర్వచనము వింటే అయన గారి బూటకపు మేధ ఏమిటో తెలుస్తుంది . 
        అయ్యా ! డా . జయప్రకాశ్ నారాయణ్ గారు ! ఫెడరల్ స్పూర్తి అంటే యూనియన్ అఫ్ ఇండియా నుండి రాష్ట్ర ప్రభుత్వము నకు సంక్రమించే దానిని అంటారా ? లేక అన్ని రాష్ట్ర ప్రభుత్వముల నుండి యూనియన్ అఫ్ ఇండియా కు సంక్రమించే దానిని అంటారా ?భారత ప్రజలకు తెలియ చేయ గలరని ప్రార్ధన . 
        పామర జ్ఞానము వేరుగా ఉండవచ్చు . ఏ పండిత జ్ఞానము అయినా ఫెడరల్ స్పూర్తి అంటే కేంద్రము నుండి అన్ని రాష్ట్రములకు సమాన నిష్పత్తి లో సంక్రమించేది అని correct choice between two identical answers అవుతుంది . 
         తల నుండి మొండెము ఫెడరల్ స్పూర్తి కలిగి వుంటుంది . మొండెము లోని అవయవములనుండి తలకు ఫెడరల్ స్పూర్తి కలగదు . 
        కనుక డా . జయప్రకాష్ నారాయణ్ గారు చెపుతున్న భావము వాస్తవమే కాని sense of direction నేర పూరితము .డా జయప్రకాష్ నారాయణ్ గారికి పచ్చ కామెర్ల వారికి ఎదుటి వ్యక్తి పచ్చ కామెర్లు కలిగి ఉన్నట్లుగా సహజముగా ప్రభుత్వమునకు వ్యతిరేకించే పార్టీ అధ్యక్షుడిగా వుంటుంది.
      అయితే భారత ప్రభుత్వమును వ్యతిరేకించే పార్టీ  గా ఒక నిర్ణయము పై అనుకూలత వ్యక్త పరచ నక్కర లేక పోయినా తటస్థముగా ఉండవచ్చు కదా . గ్రహించ గలరు .         ఫెడరల్ స్పూర్తి అంటే రాష్ట్రము కేంద్రము అడిగేది కాదు . అలా అడిగితే ఫెడరల్ స్పూర్తి(spirit) ఫెడరల్ వ్యవస్థ(structure) అనిపించుకుంటుంది . 
         స్పూర్తి అనేది కలిగేది . స్పూర్తి అడిగేది మరియు డిమాండ్ చేసేది కాదు . తెలుసుకోగలరు . 
         నాకు ఇప్పటికీ ఇందిరా గాంధీ గారు విజయవాడ(1984) మీటింగ్ లో దేశ ఐక్యత -సమగ్రత మీద మాటలాడుతూ ఏదైనా ప్రజా సమస్యను ఎలా చూడాలి అన్న విషయమై ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు . అదేమంటే స్థానిక సమస్యలను రాష్ట్ర స్థాయిలో చూడాలి .రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో చూడాలి . జాతీయ సమస్యలను ప్రపంచ స్థాయిలో చూడాలి . పార్టీ వేరైనా ఆవిడ గారు చెప్పిన దాంట్లో వాస్తవము ఉందా లేదా అని భారత రాజ్యాంగముకు ప్రతి రాజకీయ పక్షము సమిష్టిగా నిర్ణయము తీసుకుని ప్రకటన చేయాలి .
          రాష్ర స్థాయి లో పని చేసే పార్టీలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ స్థాయి నిర్ణయములు ఏవైనా వాటికి పనిచేయాలి అన్న క్రమ శిక్షణ లేకపోతే ఎలా ?
--------------------------------------------------
          జాతీయ స్థాయి నిర్ణయములు జాతీయ స్థాయి రాజకీయాల లోనే చర్చించా లి మరియు జాతీయ స్థాయి ఎన్నికలలో మాత్రమే సవాలు చేయబడాలి ఏ పార్టీ /కూటమి ప్రభుత్వమున్నా సరే . 
          రాష్ట్ర స్థాయి నిర్ణయములు సదరు రాష్ట్ర స్థాయి రాజకీయాలలోనే చర్చించాలి మరియు రాష్ట్ర స్థాయి ఎన్నికలలో మాత్రమే సవాలు చేయబడాలి ఏ పార్టీ ప్రభుత్వమున్నా సరే .                                 
           అలాగే స్థానిక స్థాయి నిర్ణయములు కూడా .
-----------------------------------------------------పై 
దానిని వ్యక్తిగత శీలము అంటారు . వ్యక్తిగతశీలము లేని పార్టీలు మరియు వాటి  నాయకులు సామాజిక ప్రభుత్వ స్పూర్తి ని ఎలా ప్రశ్న వేయగలిగే హక్కు కలిగి వుంటారు ?          మాటలు కామన్ సెన్స్ కు లోబడి మాటలాడాలి . 
కామన్ సెన్స్ కు కోర్టు కెక్క నవసరము లేదు .కేవలము ఉన్మాద స్థితి లేకుండా పాజిటివ్ దృక్పథము కలిగి వుంటే చాలు . కామన్ సెన్స్ మనకు లేకపోయినా మనలాంటి ఇతరులు కలిగిస్తారు .

        కామన్ సెన్స్ అంటే అతి అజ్ఞానము లేదా అతి జ్ఞానము లేని స్థితి . 
        COMMON-SENSE IS MODERATE THINKING BY EXTREME MIND.
         
TAMASOMA JYOTHIRGAMAYA MEANS MARCH UNTO LIGHT FROM DARKNESS.

TAMAS IS ANTISPIRITUALISM.
TAMAS IS MILITIA.
TAMAS IS PATRIOTISM.
TAMAS DESAMU IS USA.
"FROM USA,WORLD MUST MARCH UNTO LIGHT.
EAST IS RISING.
WEST IS OVER.



Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.