just 0.1% allowance.
తెలంగాణా వాద సమైక్యతా ఉద్యమ బలము నకు మరియు సమైక్యాంధ్ర ఉద్యమ బలమునకు మధ్య 0.1% మాత్రమే వ్యత్యాసము ఉన్నది .
కనుక విభజన జరిగినా లేదా సమైక్యరాష్ట్రముగా వున్నా తేడా రాజకీయముగా మరియు పాలనా పరముగా 0.1% మాత్రమే .
అయితే విభాజ్య -సమైక్యత మొత్తము ప్రపంచ ప్రజలను గుణపరముగా మరియు శీల పరముగా శక్తితో కూడిన ఆరోగ్యము చేయగల ప్రక్రియ .
ఆంధ్ర అంటే మినీ ఇండియా . ఇండియా అంటే మినీ ప్రపంచము . కనుక ప్రపంచ ప్రజల ఐక్యత కోసము తెలుగు భాష మాటలాడే వారందరూ భారత ప్రభుత్వము తీసుకునే నిర్ణయమునకు సహకరించి కుహనా రాజకీయ నాయకులను వచ్చే ఎన్నికలలో కనీసము నామినేషన్ వేసే అర్హత లేకుండా చేద్దాము .

Comments