Fearless person/s can't make other/s fearful AT NEXT.But fearless person/s do bring fear to fearfuls who can make other/s as fearful AT FIRST

మార్పు నిరంతర ప్రక్రియ . మార్పు కోరే వారు మారాలి . 
సమిష్టి గా పార్టీలు ,మతాలు ,పత్రికలు,6000 కులాలు మరియు భారత పోలీసు వారు స్థూలముగా చెప్పాలంటే ప్రజలకు లాభము కన్నా నష్టము ఎక్కువ కలిగించారు .
భారత జాతీయ కాంగ్రెస్(అనగా నా ) కు ప్రజలెంత జ్ఞానులో తాము కూడా అంతే జ్ఞానము కలిగి ఉన్న వారమని తెలుసును .అయితే వ్యతిరేకముగా కనిపిస్తాము . 
పార్టీలు ,మతాలు ,పత్రికలు ,6000 కులాలు మరియు భారత పోలీసు వారు ప్రజలెంత అజ్ఞానులుగా కనిపిస్తారో తాము కూడా అంత జ్ఞానులుగా కనిపిస్తారు . అయితే వ్యతిరేకముగా వుంటారు. 
కనిపించటము అనగా చేరుకొనుట . 
ఉండుట అనగా నిలబడుట .         

Comments