BE ESTABLISHMENT BY GIVE-TAKE BEING ITS REVOLUTION.THEN WHATEVER CROSS-THOUGHT WILL BE SIMPLE BY BEING CROSS-MIND. CROSS-THOUGHT OF CROSS-MIND IS SIMPLE,SWEET AND POWERFUL.

అయ్యా  Dr . జయ ప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా ) గారు ! కొద్దిగా ఊహలు అదుపులో ఉంచుకొని ప్రజల మనోభావములను కళ్ళతో చూస్తూ ఆలోచించవలసినదిగా నా (భారత జాతీయ కాంగ్రెస్ ) విన్నపము . 

నాకు మీ మాటలు చూస్తుంటే మీరు సున్నాకు ఎక్కువ మరియు ఒకటికి తక్కువ గా ఉన్నట్తు గా తోస్తున్నది . 

మీరు రాజకీయము ను ప్రభుత్వ పాలన ను రెంటిని ఒకటి చేస్తున్నట్టుగా ఉన్నది . 
-----------------------------------------------------
రాజకీయము అనగా హృదయ భావన వ్యక్తీకరణ మాత్రమే . Anything under the sun can be voice-politicised.
ప్రభుత్వ పాలన  అనగా మనసు మరియు నైతిక సంక్షేమము .But law and morality can't be politicised but admistered.
-------------------------------------------------------
అయ్యా ! Dr . జయప్రకాశ్ నారాయణ్ గారు ! మీ ఆలోచన మంచిదే . ఆ ఆలోచన వ్యక్తీకరణ సరిఅయిన సందర్భము ,సరిఅయిన ప్రజలకు మరియు సరిఅయిన వేదిక కు లోబడి వుండాలి . ఈ విషయమును మీరు మీ పార్టీ సభ్యులకు మొదట నేర్పట ము చేయండి . ప్రస్తుత ప్రజలకు కాదు . CONTROL YOUR PARTY MEMBERS THOUGHTS ABOUT PRESENT PEOPLE TOWARDS CHANGE.
--------------------------------------------------------
భారత జాతీయ కాంగ్రెస్ మేధ మీరనుకుంటున్న చవక బారు మేధ కాదు . భారత జాతీయ కాంగ్రెస్ మేధ మొదట -తరువాత -చరమాంకము -చివర -అంతిమము అనే నాలుగు దశలుగా ఎల్లప్పుడూ పనిచేస్తుంది . కనుక మీ లాంటి ఆలోచన పరులు కాంగ్రెస్ బయట ఉంటే దాని సభ్యులు అవుతారు . కాంగ్రెస్ లోపల ఉంటే దాని శత్రువులు అవుతారు "   నలుగురి దృష్టిలో "  . 
భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ సిద్ధాంతము ప్రజలు  అంతిమముగా  "  నైతికముగా నిలబడాలి ".  ప్రభుత్వము కేవలము చివరి దశలో "   నైతికముగా నిలబడటము "   అనే విషయమును ప్రతిబిస్తూ వుంటుంది.ఎందుకంటే ప్రభుత్వము కాల పరిమితి కి లోబడి పాలన చేయాలి . 
కుడి చేయి మరియు ఎడమ చేయి రెండూ చేతులు అయినా దాని ఫీలింగ్ వేరుగా ఉంచుకుంటాయి . రాజకీయాలు మరియు ప్రభుత్వ పాలన కూడా అంతే . 
కనుక మీరు మీడియా లో స్పందించే టప్పుడు maximum is not optimum అన్న విషయము గుర్తుంచుకోవాలి . 
ప్రతి పక్ష రాజకీయ వాదులు నుండి అధికారములో వున్నవారు better over the-best-of-the-best ఆశించి మరింత మెరుగైన నైతిక -సక్రమతను అందించాలని అనుకుంటారు . ఎందుకంటే అధికారములో వున్న వారు మరియు ప్రతి పక్ష రాజకీయ వాదులకు వారి అధికారము ఆరాటము కన్నా ప్రజల నైతిక ధర్మము ముఖ్యము . 
----------------------------------------------------
అంతెందుకు ! మీరు మరియు మీ పార్టీ వారు అధికారములో ఉన్న వారి కన్నా ' మొత్తము రాజకీయ వాదుల పైన వోటింగ్'నిర్వహణ చేయమని వ్యవస్థను అడగండి . అప్పుడు మీకు తెలుస్తుంది వోటింగ్ వ్యతిరేకత అధికారములో ఉన్న వారి మీద కాదని . 
వోటింగ్ వ్యతిరేకత వోట్ బలము లేకుండా రాజకీయాలను అదుపు చేసే వీధి చివరి అసాంఘికుల మీద అని మీరు తెలుసుకుంటారు . 
భారతజాతీయ కాంగ్రెస్ వాదులు కూడా రాజకీయాలు హృదయము లేనివిగా ఉన్నాయని తెలుసును . అయితే భారత జాతీయ కాంగ్రెస్ వాదులకు అధికారములో నిలబడటము మరియు రాజకీయాలను ఎలా ప్రతిరోజు ఎదుర్కోవడము అన్న మిగతా రెండు విషయాలు కూడా తెలుసును . 
WE ARE INCLUSIVE OF ALL SHADES OF THOUGHTS.
SO IT TAKES TIME AND LOOKS UGLY IN ELIMINATING SENSELESS.
WE ARE MORE PRAGMATIC AND PRACTICAL.
మాకు రాజకీయాలు అంటే నోరు ,ప్రభుత్వము అంటే మనసు అనితెలుసు . అందుకునే ఎప్పటికప్పుడు నోటిని మరియు మనసును విడదీసి కలుపుతూ వ్యవహారము నడుపుతాము . కనుక అవి ప్రజా హృదయమును ప్రతి వోటింగ్ లో ప్రతిబింబిస్తూ స్వార్ధ పూరిత రాజకీయ వాదులను కేవలము మాటలకు మాత్రమే పరిమితము చేస్తాయి . 
నిజముగా ఓడిపోయిన తరువాత మారిపోతే కాస్త ఆలోచన ను optimise చేయండి .
ప్రతి పక్ష నాయకులుగా బహుజన సమాజములో చలామణి అవ్వండి . 
రాజకీయాలు అంటే వృత్తి మరియు సామాజిక అంశాలు కాదు . 
రాజకీయాలు హ్రస్వ దృష్టి మరియు దూర దృష్టి రెండూ కలిగి వుంటాయి . 
Politics is solicitation of anger.
Politics is not art of the last but art of the ultimate.
Politics is endowment of few who are usefully unuseful and unusefully useful.
Politics in india are view from world politics.
నోరు భారతీయులదే . కాని గళము ప్రపంచముధి . 
భారతీయ సమాజము దివ్య మైనది మరియు మానవ పరమైనది . 
కనుక భారత జాతీయ కాంగ్రెస్ మనసు మరియు హృదయము చాలా విశాలము -కుటిలము కలిగిన బహుజన సమాజ ద్వంద్వ నీతి కలిగిన వసుధైక సంస్థ . 
INC can kill any selfish thoughts and at the same time makes people what they are and upto.
 నాకు తెలిసి వ్యవస్థకు పూర్తి వ్యతిరేకత కలిగిన ఏ ప్రతి పక్ష అరాచక వాదులు విజయము సాధించిన దాఖలాలు లేవు .
కనుక విజ్ఞుడైన ఏ పౌరుడు అయినా కేవలము కళ్ళు లేదా ఆలోచన లేదా పని మీదనే ధ్యానము చేయడు . 
పైమూడింటిని సమతుల్యత చేస్తాడు . 
ఏదో అమ్ముడు పోయే పత్రికల కెక్కాలన్న ధ్యాస ఉంటే కేవలము పనికి రాని అయోగ్యులుగా చరిత్రలో తేలకుండా మునిగి పోతారు . 
హృదయము కావాలి . మనసు కావాలి . కళ్ళు కావాలి . 
మూడూ కలిపి జీవిస్తాము మనుషులుగా . 
అందుచేత మనము అందరమూ వ్యవస్థకు అనుకూల వ్యతిరేకత ను కలిగి ఉండుట ద్వారా మొదట వ్యక్తి విజయము మరియు తరువాత ఇతరుల విజయము పొందుదాము . 
అంతామన మంచికే అనుకుంటూ మన మార్గము ఉన్నతముగా ఇతరులకు చేద్దాము . 

Comments