My stories are my self-morals.

హోరా హోరీగా యుద్ధము జరుగు తున్నది ధర్మరాజుకి మరియు భక్త వత్సలము కు మధ్య . 
భక్త వత్సలము ఓటమి చెంది చంప బడ్డాడు . 
ఫ్లాష్ బాక్ లోకి వెళితే .... 
అది ఒక సుందర నగరము. 
ఆ నగరములో న్యాయ పాలన లో అధర్మము రాజ్యమేలుతోంది . 
దానిని నిర్మూలన చేయటము కోసం ఆ నగర యువరాజు ఆ నగర ఆచార్యుల పిలుపు మేరకు 14 సంవత్సరముల పాటు అరణ్య వాసము చేస్తాడు . 
ఆ సమయములో తన భార్య అపహరణ జరుగుతుంది . 
తన భార్య ను ఇంకొక నగర రాజు అపహరణ చేసి బందీ ని చేసాడని తెలుసుకున్నాడు తన బంటు ద్వారా . 
విశ్రాంతి .... 
తన శత్రువుగా మారిన రాక్షస రాజుపై యుద్ధము ప్రకటించి యుద్ధము చేసి జయము పొంది తన భార్యను తీసుకుని తిరిగి తన నగరమునకు చేరి ధార్మికమైన న్యాయపాలన చేస్తాడు . 
ఈ క్రమములో తాను తన వ్యక్తిగత జీవితముపై అపవాదు ఎదుర్కొని తన రాజ్యమా లేక తన జీవితమా అనే విచక్షణలో తన జీవితమునకు విలువ ఇచ్చి ప్రజలకు అదర్శముగా నిలిచాడు . 
శుభం .....       
  

Comments