I like both day and night.

సమాజ విశ్లేషకులు మరియు వివరణ దారులు వారి మాటలను వారు విశ్లేషణ ఎందుకు చేసుకోరు ?
పగలు మరియు రాత్రి వలన వ్యక్తుల న్యాయమును మరల తిరిగి వారి మనసుపై ఉంచుకోగలిగే అవకాశము వచ్చింది . 
కనుక నేను పగలు మరియు రాత్రి రెండింటిని ఇష్ట పడతాను . 
   

Comments