AP state bifurcation is not its people division.AP state bifurcation is to solve deception into truth(power).
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తే తెలుగు భాష మాటలాడే వారు సమైక్యముగా ఉండలేరు అనే మాట సత్యము కాదు .
తెలంగాణా -సీమాంధ్ర విభజన అనేది పాలన ను సత్యవంతము చేయుటకు మాత్రమే .
అంతేగాని తెలుగు మాటలాడే వారిని ఒకరిని ఒకరు మాటలాడకుండా విడదీసే పని లేదా ఒకరి ప్రాంతము వారిని ఇంకొక ప్రాంతముకు ప్రయాణము /నివాసము అడ్డుకునే పని కాదు .
విభజన కేవలము పాలనా పరమైన విషయము అంతేగాని వ్యక్తుల మధ్య కాదు .

Comments