Anyone who thinks in terms of language,region,caste,religion,creed and race will perish.

        తెలంగాణమా ? సమైక్య -ఆంధ్రమా ? అని 60 సంవత్సరములు (అనగా రెండు తరములు ) వాదన చేసుకోవటము తెలుగు వారి జ్ఞానమా ?ఇదేనా తెలుగు వారి సంస్కృతి ?ఇదేనా తెలుగు వారి సంప్రదాయము ?
        తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు తెలుగు ప్రజల విభజన చేయటము ఎలా అవుతుందో నా మేధకు ఏ మాత్రము అర్ధము కావటము లేదు .అంటే తెలుగు మాటలాడే ప్రజలు తాము అందరమూ   భారతీయులు కూడా అని బహుశా మరచి పోయి వుంటారు .
        తెలుగు మాటలాడే వారందరూ భారతీయులే అని తెలుగు వారు మరచిపోయి ఉండవచ్చు కాని కేంద్ర ప్రభుత్వము మాత్రము తెలుగు మాట లాడే వారందరూ భారతీయులే అని మరచిపోకుండా "  ఒకే భాష -రెండు ప్రభుత్వములు "   ఏర్పాటు చేయటము మంచిది . " ఒకే భాష -రెండు ప్రభుత్వములు "   మిగతా రాష్ట్రాల భారతీయుల భాషా ప్రయుక్త రాష్ట్రాల రాజకీయ కుహనా వాదమునకు చెంప పెట్టు లాంటిది .
       భాష పేరిట ప్రభుత్వములు ఏర్పాటు చేయటమును ప్రపంచ ప్రజల దృష్టిలో "   నిజమైన విభజన వాదము "   అని విజ్ఞులైన సీమ -ఆంధ్ర ప్రజలకు(తెలంగాణా ప్రజలకు మాట-నిలకడ లేకపోయినా ) మాట -నిలకడ లేకపోవటము చింతించాల్సిన విషయము . 
      One has to win point over other among social four to their social four each.
    కేంద్ర ప్రభుత్వము ఏమైనా తెలుగు మాటలాడే వారందరినీ తెలుగు మాటలాడ కూడదు అన్నదా ? ఒక ప్రాంతము వారిని ఇంకో ప్రాంతము నకు ప్రయాణము మరియు వ్యాపారము చేసుకోకూడదని అంక్ష విధిస్తోందా?

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.