The-worst-of-the-worst-of-the-worst doesn't exist in reality.There can be just the-worst-of-the-worst-of-the-worst.

సమాజముపై తిరిగి సమాజమును రుద్దితే సామాజిక వ్యవస్థ పుడుతుంది . 
ఆ విధముగా పుట్టిన సామాజిక-వ్య వస్థ(సామాజిక బుద్ధి యొక్క సామాజిక హృదయము )న్యాయ వ్యవస్థ ను మింగి వేస్తుంది . ఆ విధముగా జరుగుతోంది . 
We are in right progressive direction.
--------------------------------------------------------
న్యాయవ్యవస్థ మాటలాడరు -అయితే వింటారు . 
నిఘా వ్యవస్థ మాటలాడతారు -అయితే వినరు .   
++++++++++++++++++++++++++++
అయితే వీధి చివరి అసాంఘికులు మాటలాడరు -వినరు.
ఇక్కడే వుంది ఉన్న సమాజ చిక్కు ముడి అంతా. 
వీధి చివరి అసాంఘికులు సక్రమముగా మాటలాడలేకపోయినా మరియు సక్రమముగా వినలేక పోయినా సదరు వీధి చివరి అసాంఘికులు మాత్రము "  సహజ సిద్ధముగా సూటి ఆలోచనలు -అడ్డ బుద్ధి -వంకర భావనలు కలిగి ఉండటము వలన  "   సమాజములో వారు ప్రత్యక్ష అధికారము చెలాయించలేక పోయినా గత 65 సం . పాటు స్వతంత్ర భారతములో ప్రజల పై పరోక్ష అధికారము చెలాయించ గలిగారు . 
చాలు .చాలు . ఇకపై వీధి చివరి అసాంఘికులు అధికార హీనులు కావాలి . 
ప్రజలు నిజమైన అధికారము అనుభవించాలి .
అదే రామరాజ్యము.   
++++++++++++++++++++++++++++

Comments