It's your life to live but not god's life.

భావము హృదయమునకు వ్యతిరేకముగా ఉంటుంది .
కనుక వ్యతిరేకమునకు వ్యతిరేకముగా ఉండాలి .
తీపి తింటున్నప్పుడు చేదు గురించి ఆలోచన చేయాలి .
వేడి గా ఉన్నప్పుడు చల్ల దనము గురించి ఆలోచన చేయాలి .
దుర్వాసన వస్తునప్పుడు సువాసన గురించి ఆలోచన చేయాలి .
ఆకలి గా ఉన్నప్పుడు కడుపు నిండుగా ఉన్నదని ఆలోచన చేయాలి .
డబ్బు లేనప్పుడు డబ్బు ఉన్నట్టు గా ఆలోచన చేయాలి.
కష్టము గా వున్నప్పుడు సుఖము గురించి ఆలోచన చేయాలి .
స్నేహితుడిని విరోధిగా ఆలోచన చేయాలి . 
విరోధిని స్నేహితుడిగా ఆలోచన చేయాలి . 
ఉన్నది లేనట్టుగా ఆలోచన చేయాలి . 
లేనిది ఉన్నట్టుగా ఆలోచన చేయాలి . 

గుర్తుంచుకోండి . పై మాటలు నాకు కలిగించుకొని మీకు కలిగించే ప్రయత్నము చేస్తున్నాను . 
కాబట్టి పై మాటలు శక్తివంతముగా ప్రజలను తప్పక చేరుకొంటాయి . 

When diabolism(extreme-extreme)exists,above spiritual sense is the only remedy to keep public cool and reach.

శాంతముగా ఉండండి అని పోలీస్ వారు చెపుతారు కాని ఎలా శాంతము చేరుకోవాలో వారికే తెలియదు . ఇంక శాంతము గురించి ప్రజలకు పోలీస్ వారు ఏమి చెప్పగలరు ?

Life is technique of thought,mind,voice and sense.
చెపుతారు?




ఏమి చెపుతారు 


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.