Confusion OF confusion is clarity.

శీలము అనగా భావము చెడుతో మంచిగా ఉండి మరియు మంచితో చెడుగా ఉంటే మంచితో మంచిగా చెడుతో చెడుగా నిలుచుట . అయితే శీలము కలిగి ఉన్నా వ్యక్తి గుణవంతుడు కాకపోతే శీలము చెడిపోతుంది . 
కనుక శీలవంతులు గుణవంతుడు కూడా కావాలి . 

నేను శీలవంతుడు ను కనుకే ప్రజలను శీల వంతులను చేయగలుగుతున్నాను . 

నేను ప్రజల శీలము విజయము కోసము కృషి చేస్తాను . వారి నాయకుల శీలము విజయము కోసము కృషి చేయను . 

ఎందుకంటే నాయకులు ప్రజల కోసము . ప్రజలు నాయకుల శీలము విజయము కోసము కాదు . 


Comments