ATLEAST FROM NOW.

టెక్స్ట్ బుక్ రచయితలు వారి గ్రంధములలోని వాక్యములు 33% ప్రజలను విస్మరించి వ్రాసినవి . 
అలాగే ఆర్ధిక శాస్త్రవేత్తలు 33% ప్రజలతో మాటలాడుట లేదు . 
అలాగే మీడియా వారు 33% ప్రజలతో మాటలాడుట లేదు.
కనుక ఇప్పటినుండైనా పైన తెలిపిన మూడు వర్గముల వారు 33% ప్రజలతో మాటలాడగలరు .  
   

Comments