WE MUST DIVIDE TO UNITE PRECISE FOR ACHIEVING TRUE EQUALITY. UNEASY EQUALITY IS PHYSICAL WITHOUT PSYCHOLOGICAL.
సమైక్యము అంటే భౌతికము మరియు నైసర్గికము మాత్రమేనా ? సామాజికము మరియు మానసికము కాదా ?
హైదరాబాద్ తెలంగాణా సాంస్కృతిక అంతర్ భాగము.
వ్యాపారులు కూడా కష్టించారు. వ్యాపారి కష్టమునకు ఫలితము అందాలని వ్యాపార శాస్త్రములో ఉన్నదా ?
కాలము కలిసి రాలేదు . ఎవరు ఏం చేయగలరు? ప్చ్ !
2. సామాజిక స్వరూపము మరియు వ్యక్తిగత స్వరూపము ఒకే సంఖ్యాత్మకము అయినా వేరు వేరు దిశ లు .
కనుక సీమాంధ్ర -తెలంగాణా భౌతికము మరియు నైసర్గికముగా ఒకటిగా చేయబడి ఉన్నప్పటికీ సామాజికముగా మరియు మానసికముగా ఎప్పటికీ ఒకటి కాదు.
తెలంగాణా భావనా(voice )(no. 1)(political ) ప్రధానము .
సీమ-ఆంధ్ర భాషా (word ) (no .2) (adminstration ) ప్రధానము .
పరిపక్వ రాజకీయ దశ లో రాజనీతి మరియు పాలనా శాస్త్రము కలిసి ఉండలేవు .
IT IS ELEVENTH HOUR DECISION FOR MORAL(GOOD ) SOCIETY.
సామాజిక శాస్త్రము ప్రకారము కేవలము తీవ్ర మరియు పరిపక్వ రాజకీయ దశ లోనే తెలంగాణా సమస్యకు పరిష్కారము దొరుకుతుంది.అలాగే లభించింది .
కనుక వెనుదిరిగే ప్రసక్తి లేదు .

Comments