Opposition activist should not think about future elections but future generations.BE STATESMAN.
నేను విమర్శ కు భయపడను . విమర్శలో సద్విమర్శ కోణము ఉన్నదా లేక కువిమర్శ ఉన్నదా అని ఆలోచిస్తాను .
నేను విభజన ఆలోచన మరియు కలయిక ఆలోచన రెండూ చేస్తాను .
అయితే ఒకటే మనస్సు కలిగి వుంటాను .
రాజకీయ ఆలోచన అనగా హృదయము .
వ్యక్తిగత ఆలోచన అనగా భావము .
వ్యక్తిగత ఆలోచన యొక్క వ్యక్తిగత ఆలోచన రాజకీయ ఆలోచన .
----------------------------------------------------------
ప్రతి పక్షాలు ప్రతి రోజూ ప్రజల వ్యక్తిగత ఆలోచనను విని మరియు అర్ధము చేసుకొని వారి కార్యాలయములో ప్రజల రాజకీయ ఆలోచనగా అనుకొంటారు .
-----------------------------------------------------------

ప్రతి పక్షాలు ప్రజల వ్యక్తిగత ఆలోచన ను ప్రభుత్వమునకు అందించ వచ్చు కాని పట్టు బట్ట రాదు .
అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు ప్రభుత్వమునకు నిజమైన ప్రతి పక్షము .
ఎన్నికైన ప్రభుత్వమునకు తిరిగి ఎన్నికల భయము ఉంటుంది కదా .
నిజమైన దేశభక్త ప్రతి పక్షాలు ప్రజల ఆలోచన మరియు ప్రభుత్వ ఆలోచన రెండూ కోరుకుంటారు .
రాజనీతి పవిత్ర మైన కార్యము . దానిని అడ్డుకోవడము లేదా వద్దనటము తప్పు . రాజనీతి ప్రజలను తమను తాము నీతి మంతులుగా మరియు సత్యమంతులుగా చేసుకునే పవిత్ర కార్యము .

ప్రతి పక్షాలు ప్రజల వ్యక్తిగత ఆలోచన ప్రభుత్వమునకు తెలియ చేసి నిర్ణయమును ప్రభుత్వ భాద్యతకు వదిలివేయాలి .
ప్రభుత్వములోని పాలక పక్షము భాద్యత లేకుండా ప్రతి పక్షాలకు సమస్యల పట్ల వివేకము వదిలి వేయాలా ?
హృదయము (రాజకీయ ఆలోచన) ను వ్యాపారముగా మార్చిన మొట్ట మొదటి వ్యక్తి నారా చంద్ర బాబు నాయుడు . అందుకే రాజకీయ ఆత్మహత్యకు గురి అయ్యాడు .

Comments