narendra modi ! power is not reach but stay stable. Even if you want to fulfill poll promises,you can't do with congress in opposition as power is being reverse elite ALWAYS.

నరేంద్ర మోడీ ! తీవ్ర వాదుల హత్యలు మరియు అవినీతి రాజకీయ ఎన్నిక సమస్యలు కావు . 
మరి పై రెండింటిని రాజకీయము చేయక పోతే మీ రాజకీయ పక్షము /కూటమికి ఎన్నికలలో భవిష్యత్తు లేదు . 
ఏదైమైనా పై రెండు అంశములను వచ్చే ఎన్నికలలో రాజకీయము చేసి చూడు . ఎన్నికల ఫలితములు నీవే చూద్దువు గాని .

నరేంద్ర మోడీ ! నీకు భారత దేశ రాజకీయములు మరియు రాష్ట్ర రాజకీయములు రెండూ ఒకేలా కనిపిస్తున్నాయి .
రెండూ ఒకే విధముగా కనిపించేది కేవలము ఆంధ్ర రాజకీయములు మరియు భారత దేశ రాజకీయములు మాత్రమే . 
నీవు స్వాతంత్రము వచ్చిన తరువాత జరిగిన భారత దేశ ప్రతి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి పక్షాల ప్రచారమును పరిశీలించినట్లయితే ఒక విషయము స్పష్టమవుతుంది.

అదేమంటే ప్రతి పక్షాలు ప్రభుత్వ వైఫల్యము ను ఎత్తి చూపి ప్రభుత్వ అనుకూలత చూపలేక పోతే ప్రజల విశ్వాసము ఎన్నికలలో పొందలేదు . 

భారత దేశ సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో  లేదా  ఇతర ప్రజాస్వామ్య దేశ సార్వత్రిక ఎన్నికలలో  మాదిరిగా ప్రభుత్వ వైఫల్యము ఎత్తి చూపి ప్రభుత్వ అనుకూలత చూపలేకపోతే ప్రతి పక్షాలపై ప్రజలు విశ్వాసము ఉంచరు . 
మరి మీ ప్రతి పక్షాల కూటమిలో ప్రభుత్వ అనుకూలత చూపటము అంటే దేశ ద్రోహము మరియు రాజ ద్రోహము అనే ప్రతి పక్ష దుశ్సీలము మీరు ఎదుర్కొనక తప్పదు . 
ఒక వేళ మీరు రాజీ పడ్డా ఎన్నికల ప్రచారములో కాంగ్రెస్ ప్రచార శైలిని ఎదుర్కొని జయము పొందలేరు . 
ఇది ప్రతి సారి భారత దేశ సార్వత్రిక ఎన్నికల ముందు అధికారము కోసము ప్రతి పక్ష దుశ్సీలము చేస్తున్న గారడీ . 
do it again.

            
  

Comments