My engineering college taught me optimism.

నేను నా ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజనీరింగ్ అప్పటి హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ప్రొఫెసర్ .బి ఎన్ ఎస్ మూర్తి  గురించి తెలియ చేయాలి . 
ఇంజనీరింగ్ సబ్జక్ట్స్ కు గైడెన్స్ చాలా ముఖ్యము . 
ఆ విషయములో కాలేజీ చాలా పరోక్ష పద్ధతి పాటించింది.
అది దీర్ఘ కాలికముగా మంచిది .
మధ్య కాలికముగా చెడు మరియు మంచి.
స్వల్ప కాలికముగా చెడు .
కనుక నా కాలేజీ కి నేను 'కూడా' పరోక్షముగా ధన్య వాదములు ఇందు మూలముగా తెలియ చేసుకుంటున్నాను .


     

Comments