I DON'T UNDERSTAND FRIENDS.BUT I UNDERSTAND FRIENDS PROBLEMS TOWARDS PREVAILING HIS PERSONAL VOICE.

అమెరికా లో కేవలము భాషా(adminstrative ) జ్ఞానము(knowledge ) మాత్రమే లభ్యము .
ఇండియా లో కేవలము భావ (political ) జ్ఞానము లభ్యము. 
భాష భావము కోసము . 
వ్యక్తిగత భావము మన సంబంధీకుల ద్వారా సమాజ హృదయములో నిలిచిపోవాలి .      
అంతే గాని పబ్లిక్ మీటింగ్ లో వ్యక్తిగత భావము నిలిచిపోదు .ఆవిరి అయిపోతుంది మరియు విచక్షణా రాహిత్యము అయిపోతుంది.
ప్రభువు లేదా ప్రభుత్వము వున్నది వ్యక్తిగత భావములో  నైతిక హృదయము నిలిపేందుకు. 
  

  

Comments