Don't be 16.Be 256.

పరోక్ష పద్ధతి చాలా శక్తి మంతము అయినది .

నేను పరోక్షముగా సమాజములోని చెడును 
ఎదుర్కొంటాను .

నేనే కాదు .
నిజమైన కార్య శీలి ఎవరైనా యుద్ధ రంగములో పరోక్షముగా చెడు(రాక్షస త్వము మరియు పైశాచికము ) పై పోరాటము చేస్తాడు .

చెడుతో ఉన్న మంచి శాశ్వతముగా నిజమైన చెడు కాదు.
చెడుతో ఉన్న మంచి మరో మంచి తో ఉంటే అది నిజమైన  చెడే .

Comments