athi sarvatra varjayeth

తెలంగాణా ప్రజల  ఆలోచన లో సీమ-ఆంధ్ర ప్రజలకు తప్పు కనిపించ వచ్చు . 
కాని సీమ-ఆంధ్ర ప్రజలకు తెలంగాణా ప్రభుత్వము ఏర్పాటు తో వచ్చిన సమస్య ఏమిటో నాకు అర్ధము కావటము లేదు . 
సీమ -ఆంధ్ర ప్రజలకు అతి నీతి సమస్య . 
-----------------------------------------------------------------
సీమ-ఆంధ్ర ప్రజల ఆలోచనలో తెలంగాణా ప్రజలకు తప్పు కనిపించ వచ్చు . 
కాని తెలంగాణా ప్రజలకు సీమ -ఆంధ్ర ప్రభుత్వము ఏర్పాటుతో ఎటువంటి సమస్య లేదు .
తెలంగాణా ప్రజలకు అతి భక్తి సమస్య .  
---------------------------------------------------------------
  

Comments