Social order upholders should not talk directly with social workers.If social order upholders talk with social directors,then social directors talk with social workers.

ఆంధ్ర ప్రాంతము అంటే సమాజ శాంతి నిలిపే వారు .
రాయల సీమ అంటే సమాజ మార్గదర్శకులు .
తెలంగాణా అంటే సమాజ కార్యము చేసే వారు .

కనుక ఆంధ్ర ప్రాంతము నాయకులు రాయల సీమ ప్రాంత నాయకుల తోనే ఎక్కువ మాటాలాడాలి .
అప్పుడు రాయలసీమ ప్రాంత నాయకులు తెలంగాణా ప్రాంత నాయకులతో ఎక్కువ మాటలాడతారు .
సూటిగా ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణా ప్రాంత నాయకులతో మాటలాడరాదు .
ఇది నా ప్రకటన .

Comments