O hindu swamijis-babas and maoists annalu! Pl.avoid knowledge business.Don't forget that there are some rules governing knowledge dissemenation.
క్షత్రియ ధర్ములు బ్రాహ్మణ ధర్ములు కాగలరు .కావచ్చు .
బ్రాహ్మణ ధర్ములు క్షత్రియ ధర్ములు కాలేరు . కాకూడదు .
చదవడము అంటే ఆత్మ ,ఇతరం ,ఉపయోగము మరియు సామాజికము .
ప్రతి మొదటి వాక్యము చదవడము చేసిన తరువాత ప్రతి తరువాతి వాక్యము వివరణ మరియు శోధన చేయబడాలి దానిని మాత్రమే సంపూర్ణ విద్య అంటారు తరగతి గదిలో .
చదివి పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికే యోగ్యతా పత్రములు ఇస్తారు .
యోగ్యతా పత్రములు కలిగిన వారు మాత్రమే మూడవ వ్యక్తి గురించి తీర్మానము చేసే అధికారము సమాజము ఇస్తుంది .
చదివిన తరువాత జ్ఞాన విసర్జన చేయాలి.
జ్ఞాన విసర్జన తరువాత జ్ఞానమును పంచాలి .
జ్ఞానమును పంచితేనే సత్యము(powerful) గా జీవించగలము .
హిందూ స్వామిజిలు మరియు బాబాలు జ్ఞాన విసర్జన మరియు జ్ఞాన ము పంచుట అనే రెండు విషయములను వదిలిపెట్టి జ్ఞాన వ్యాపారము చేస్తున్నారు .
ఆది వ్యక్తిగత నేరము కాకపోవచ్చు గాని సంఘ నేరము అవుతుంది .
ఏ అజ్ఞాని లేదా అయోగ్యుడు అయినా హిందూ స్వామిజిలను మరియు బాబాలను అడిగి నప్పుడు "రెండు సార్లు ఆత్మావలోకనము చేసిన తరువాత " రాత పూర్వకముగా మరియు నోటి ద్వారా రెందింటి ద్వారా జ్ఞాన భోధ చేయాలి .
అడిగితే చెపితే ఏముంది ?
మనిషికి పర జీవితము ఉన్నదన్న సత్యము హిందూ స్వామిజిలు మరియు బాబాలు మరువకూడదు .
.

Comments