No ill comes in a day.No word is powerful unless it is yours.

నీది కాని మాట ఎంత విలువైనదైనా అది ఎటువంటి ప్రభావం మెరియు శక్తి కలిగి ఉండదు .
Word however it may be valuable will have no influence and power if it is not yours.

రోగమునకు ఔషధము రోగములోనే వుంటుంది వెతకండి. 
ప్రశ్న కు సమాధానం ప్రశ్న లోనే వుంటుంది . 
సమస్య కు పరిష్కారం సమస్య లోనే వుంటుంది . 
 Remedy to ill is in ill itself.Search.
Answer to question is in question itself.Search.
Solution to problem is in problem itself.Search.



   

Comments