My marraige is public marraige.

నగరములో నా పెళ్లి జరగాలంటే జరగాల్సిన వ్యక్తితోనే జరగాల్సిన సమయములోనే జరుగుతుంది .
మావోయిస్ట్ లకు మరియు హిందూ స్వాములకు పెళ్ళిళ్ళు వారు చేసుకుందామనుకున్నా సమాజం చేయటానికి అంగీకరించదు .
కొన్ని పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి .
బహు కొద్ది పెళ్ళిళ్ళు మాత్రమే బాగా లేట్ అవుతాయి .
కాని మావోయిస్ట్ లకు మరియు హిందూ స్వాములకు పెళ్ళిళ్ళు ఎప్పటికీ కావు .
వారు ఆ విధముగా రాలి పోవలసిందే .
ఇది సత్యం .
నేను మావోయిస్ట్ ను లేదా హిందూ స్వామిజి ను కాను . ఆ విధముగా కనిపిస్తాను .

 

Comments