Know spiritual secrets and get liberated from self.At the moment,every three persons out of social four persons are prisoners of their self doing ugly things. Spiritual world is borderless world with NO NEED OF MILITARY EXPENDITURE FOR EQUALITY(peace).Gandhi spirituality is misunderstood as orthodox racism by b.r.ambedkar.Poor chap B.R.ambedkar ! B.R.Ambedkar is asking for change in changing times.Fun!

Whatever ignorant may be imperialists.
Indian vote for insurgent minds or reactionaries minds will be SUBSTITUTION of one party of half-truthfuls(imperialists) with another party of half-truthfuls(insurgents or reactionaries).
Anyhow I ask social four(people) that will it be SENSIBLE & PRUDENT to seek change in present changing times?

సరే ! సత్వ గుణ ప్రధానులకు మరియు తమో గుణ ప్రధానులకు పరమార్ధ వివేకులకు(lateral thinking minds) ఉన్నంత తెలివితేటలు లేవు . 
దానికి పరిష్కారము సత్వ గుణ ప్రధానుల మరియు తమో గుణ ప్రధానుల మనస్సులోనే వున్నది . 
అదేమంటే మీ ఆలోచనలపైన మరల మీ ఆలోచనలు ప్రయోగించండి లేదా వాడండి లేదా రుద్దండి . 
అపుడు మీ ఆలోచనలు మీకే కంపుగా మారి మీ ఆలోచనలు సాగుతాయి . 
ఎప్పుడైతే మీ ఆలోచనలు సాగటము మొదలుపెట్టాయో ఆ క్షణమునుండి మీలో తెలివితేటలు మరియు బుద్ధి-జ్ఞానము వికాసము మొదలుపెడుతుంది. 
మీలో జ్ఞానము రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుందో అపుడు మిమ్ములను మీరు ఇతరుల శక్తుల నుండి విముక్తులను చేసుకుంటున్నట్లు లెక్క .
ఆనాడు మీరు ఎదుటి వ్యక్తి హృదయమునకు మద్దతు  మరియు మీ హృదయమును వ్యతిరేకము తెలుపుట మీ హృదయమునకు మద్దతు మరియు ఎదుటి వ్యక్తి హృదయము వ్యతిరేకము గా ఉండుట కొరకు జరుగును . 
Things always happen in PASSIVE AND REVERSE way.
That is spiritual secret.    

Comments