Indian investors! Avoid investments on others at first place.If needed,play safe at next place.
RETURN IS BY APPLYING ONE'S MIND(SELF-IN-SYSTEM) ONLY.
---------------------------------------------------------------------------------------------
Return by investments and chits is illegal at first place.

If investments are needed for economic growth,then play safe.
Return on buying company stocks WHEN SENSEX 'STARTED' FALLING and selling company stocks WHEN SENSEX 'STARTED' RISING is moderate risk-free and satisfies one's investment desire.

ఓ భారతీయ పెట్టుబడి దారులు ! మీరు 'అతి ' లాభము మరియు 'అతి 'రిస్క్ కోరుకోవద్దు .
ఈ మధ్య కాలములో భారతీయ పెట్టుబడి దారులు రియల్ ఎస్టేట్ మీద మరియు బంగారము మీద పెట్టుబడులు పెడుతున్నారు .
అది తప్పు .
ఏ పెట్టుబడి అయినా రెండు తరాలు తరువాత మరియు/లేదా రెండు తారా స్థాయిల తరువాత "ఒక సారి పతనము" తప్పదు .
కనుక భారతీయ పెట్టుబడిదారులు అత్యాశకు పోరాదు .
పోయినచో చట్టపరమైన చిక్కులు తప్పవు .
తృప్తి లేక పోతే దుఃఖము తప్పదు .
ఈ జ్ఞానము అమెరికన్ సమాజమునకు తెలియదు .
ఈ జ్ఞానము అమెరికన్ ఫైనాన్సు సంస్థలకు మరియు అమెరికన్ యూనివర్సిటీ లకు తెలియదు .
పెరుగుట విరుగుట కొరకే.
పెట్టుబడి దారులూ ! మీరు ఆర్ధికముగా మునగవద్ధు . ప్రభుత్వమును ఆర్ధికముగా ముంచవద్ధు .

Comments