Principle of social justice is equality between individual people and its companies-departments-organisations.
ఇప్పటి వరకు న్యాయ స్థానములు సామాజిక న్యాయమును పట్టించుకోలేదు .
కనుకనే కంపెనీలు ,సంస్థలు మరియు శాఖలు వ్యక్తుల దగ్గర నుండి అప్లికేషను ఫీజు ,రిజిస్ట్రేషన్ ఫీజు ,సెక్యూరిటీ డిపాజిట్ మరియు సభ్యత్వ రుసుము వసూలు చేసాయి .
పైన పేర్కొన్న వాటి పేరిట ప్రతి వ్యక్తి తన డబ్బు నుండి సగటున లక్ష రూపాయలు వరకు జీవితములో చెల్లించినాడు.
నేను అడుగుతున్నాను ఇదేమి న్యాయము ?
సంస్థలు వ్యక్తులను నమ్మవా ?
వ్యక్తులు సంస్థలను నమ్మాలా ?
నమ్మకము అనేది రెండు వైపుల నుండి వుండాలి .
కాబట్టి సంస్థలు వ్యక్తుల దగ్గర నుండి అప్లికేషను ఫీజు ,రిజిస్ట్రేషన్ ఫీజు ,సెక్యూరిటీ డిపాజిట్ మరియు సభ్యత్వ రుసుము వసూలు చేయరాదు .వసూలు చేసినది వ్యక్తులకు రిఫండ్ చెయ్యాలి .
సామాజిక న్యాయము అనగా వ్యక్తులు మరియు సంస్థలు న్యాయస్థానముల ముందు సమానమే .

Comments