research in cinema

భారతీయ సినిమాలలో పరిశోధన లేదు . 
సినిమా నేపధ్య సంగీతము మీద పరిశోధన జరగాలి . 
సినిమా సంభాషణల మీద పరిశోధన మరియు అభివృద్ధి జరగాలి . 
ఏదో తీసాము-ఎధొ చూడండి అన్న ఆలోచన నుండి నిర్మాతలు బయటకు రావాలి .    

Comments