Man(voice) proposes.God(sense) disposes.

ఓట్ల ఫలితము ఏమిటో తెలుసా ? 
అధికారములో వున్న పక్షము ఒకటి అనుకుని ఒకటి చెప్పి నిలబెడితే ప్రతిపక్షాలు మరియొకటి అనుకుని నిలబెడితే ఓటర్లు ఇంకొకటి అనుకుని ఓట్లు వేస్తే ఫలితము ఒకే భావ హృదయముగా వుంటూ మార్పు వుంటుంది.
కనుక వై యస్ ఆర్ సి పి నాయకులు పైన తెలిపిన ఓట్ల ఫలిత సూత్రము గ్రహించాలి.
   

Comments