Address or work gives voice to words.VOICE IS NOT ARGUMENT.

అడ్రస్ లేదా పని మనిషికి చాలా ముఖ్యం.
అడ్రస్ పెట్టుకుని బ్రోకర్ గా మారటానికి కాదు.
పని పెట్టుకుని నరముల మీద పనిచేయటానికి కాదు.
పని అంటే నటన మరియు సరదా వినోదము కాదు.

అడ్రస్ లేదా పని ద్వారానే మనిషి మాటల భావము కు అర్ధము ఏర్పడుతుంది.
లేకపోతే కేవలం వాదన గానే మనిషి భావము మిగులుతుంది.


.
   

Comments