Human means mind.

 నా ఆలోచనలో దెయ్యము  లేదా రాక్షసుడు లేదా పశువు ఉంటేనే దేవుడు వుంటాడు .
లేకపోతే మనుషుల ప్రపంచము మాత్రమే వుంటుంది.
మనిషి అనగా వ్యక్తిత్వము,హృదయము,ఎదుటి వ్యక్తి,భావము మరియు పేరు అనే అయిదు సంపాదనలు  కలిగిన వాడు.
 
     

Comments