Films are season-by-person specific.Without character,producers,directors and actors can't make people into good self-in-social.

అద్భుతమైన కళా ఖండాలు నిర్మాణము చేసి ఏమి ఉపయోగము వారు ప్రేక్షకుడికి చెప్పదలచు కున్నది ఏమి లేకపోతే ?
 సమాజములో సమస్య ఒక్కటే . అది సామాజిక న్యాయము లేదా సామాజిక మనస్సు .
సినీ నిర్మాతలు ,దర్శకులు మరియు నటులు SOCIAL MIND/LAW ను చెప్పగలగాలి .
సామాజిక న్యాయము చెప్పగలిగితే ప్రజలు వారి నిజ హృదయము సమాజములో వుంచగలుగుతారు .
అపుడే నిర్మాతకు ,దర్శకునికి మరియు నటునికి జీవిత పరమార్ధము నెరవేరుతుంది .


Comments