Dateline imagination
మనము మైండ్ లేదా న్యాయము గురించి కనీస పరిజ్ఞానము కలిగి వుండాలి .
మైండ్ కు చరిత్ర మరియు ఊహ రెండు కళ్ళు లాంటివి .
అయితే మళ్ళీ మళ్ళీ చరిత్ర మరియు ఊహ మైండ్ లోనికి తెచ్చుకోవడము భావ్యము కాదు .
మైండ్ అనేది సంక్లిష్టత కలిగివుంటుంది .
ఉదాహరణకు మనం తింటూ మాటలాడ గలము .
అంటే మనము తింటున్నామని చెప్పుకోవచ్చా లేదా మాటలడుతున్నామని చెప్పుకోవచ్చా ?
రెండింటికి అవును అని చెప్పుకోవలసి వస్తుంది .
అలాగే టీవీ ఛానళ్ళు రెండు వ్యతిరేకమయిన కార్యక్రమములను ప్రసారము చేయటము వలన ఆ టీవీ ఛానల్ సొంతదారును ప్రజలలో ఏమని అనుకోవాలి ?
ఆ టీవీ ఛానల్ సొంతదారును పిచ్చివాడు అని న్యాయస్థానములు తీర్మానించాలి .
మరి ఆ విధముగా సదరు న్యాయస్థానములు పని చేస్తున్నాయా ?
సదరు న్యాయస్థానములు వారి పని వారు సరిగా చేయకుండా ఏదో తీవ్రవాదిని వురి వేసి చంపమని తీర్మానించడం కళ్ళు వుండి బ్రెయిన్ లేకపోవటం అవుతుంది .
ప్రజల విచక్షణను టీవీ ఛానల్ సొంతదారు పరీక్షకు పెట్టటము అన్యాయం .
లాభము అనేది అజ్ఞానము పైన ఎంత మాత్రము కాదు.
మనము మాటలాడుతున్నాము అయితే ఉపయోగము లేదంటే మనము సరిగా మాటలాడటం లేదు అని తెలుసు కోవాలి .
మనకు ఇప్పటికే కావలసినన్ని సంక్లిష్టతలు వున్నాయి మరిన్ని సంక్లిష్టతలు ఎందుకు ?

Comments