Posts

As education system has ills like “being divisive”,media anti-establishment mind and Indian law court mind are allowed to exist in democracy so that all three get conflicted at the end to make their being divisive mindset self-eliminate by themselves. That is technique of non-violence in truth(power).

     విద్య లేనివాడు వింత పశువు .      విద్య అంటే సర్టిఫికెట్ కాదు . విద్య అంటే సర్టిఫికెట్ తో కూడిన ఆలోచనాయుత మానసిక భావప్రకటన .      విద్య అనేది తనలో మరియు ఇతరులలో తనను తాను నమ్మేలా చేసుకునేందుకు తప్పనిసరి . ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య లేకపోతే ప్రజలు తమను తాము ఎలా పాలన చేసుకుంటారు ? ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అరాచక వ్యవస్థ కాదు . ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కుటుంబ రాచరిక (అరాచక ) వ్యవస్థ గా ఉండుట ద్వారా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలుపుదల .

Education about self (sensible mindful voice) is key to health (mind balance). Human is social being, Even though one self is suffering from his /her own ills,other/s do worry about one self ills because those ills may cause harm to their self later in system cycle.

భౌతికత అనేది బలము గా ఉండాలంటే మొదటగా సామాజికత (జ్ఞానము )(తిరకాసు ) అనేది బలముగా ఉంచుకుంటూ తరువాతగా మానసికత (బుద్ధి ) అనేది బలముగా ఉంచుకోవాలి .   సూత్రము (ఫార్ములా ) లేని “సామాజిక మానసిక ఆధ్యాత్మిక భౌతికత “ అనేది ఎలా ఉంటుంది ? ఉండదు -ఉండరాదు .    రస (రుచి ) వాదము లేని “మాట (ఆలోచన ) ,మానసికత మరియు ఆధ్యాత్మిక సామాజికత” అనేవి ఉండవు .     డబ్బు తో కొనలేని కళాఖండాలు వ్యర్ధము .

Retaining self in self and other/s means applying cooking hacks.

Image

But there is difference between “provocation of heart” and “provocation of mind”.

నీకు ఆలోచన (మాట ) ఉన్నంత వరకూ ఇతరుల మైండ్ (వృత్తి ) ని రెచ్చగొట్టటం ద్వారా ఇతరులకు వారి వారి గురించిన ఆలోచన (మాట ) కలిగించవచ్చు .

Cinema purpose is entertainment which shows pessimism(being divisive to prevail as inclusive of ills). CINEMA ENTERTAINMENT CAN BE HISTORIC AND/OR SOCIAL. Days of success for mythological cinemas and folklore cinemas are over.

Image
ఏదైనా కామెడీ గా చెప్తే మైండ్ లో బాగా నాటుకుపోతుంది .  హోటల్ తిండి గురించి పై వీడియోలో బాగా చెప్పాడు ఈ సినిమా దర్శకుడు . 

Yes ! World government which is above caste and religion is coming soon. Being divisive means caste and religion based govt. Being inclusive to prevail divisive of ills is govt which is above caste and religion. Governance is always representation of people aspirations. That means people are still being divisive to prevail as inclusive of ills.

Image

Manual and automatic should go together.

Image