Posts

Social sense,skin protection and hydration are very much essential for HEART HEALTH.

భౌతిక శరీరముకు సామాజికత ,చర్మ సంరక్షణ మరియు నీటి నిల్వలు అనేవి జాగ్రత్త గా కాపాడుకోవాలి .

Any exaggeration of pessimism,regression and escapism will not stay in due course of time.

రెండు రెండ్లు అంటే పది అని మీడియా ప్రచారము చేసినంత మాత్రాన రెండు రెండ్లు అంటే పది గా నిలిచిపోదు కదా ! కనుక అసత్య ప్రచారము అనేది అజ్ణానుల మరియు చెడు యొక్క లక్షణము .

TOUCH SCREEN means touching heart with ears and eyes. So be discrete and disciplined in listening and seeing.

చర్మమును తాకితే గుండెను తాకినట్లే . చర్మముకు రోగము వస్తే గుండెకు రోగము వచ్చినట్లే . చర్మము మాట్లాడుతుంది నకారాత్మక సాకారాత్మకత తో. 

So collude with evil by appearing as evil and being adverse with social adversaries towards weakening social adversaries and thereby making evil self-eliminate by itself. Then all will be prevailing good in character and quality.

భారతీయ పోలీసు వారు అనగా అజ్ణానము (తామసము ). అజ్ఞానము (తామసము ) బలహీన పడుతున్న కొద్దీ చెడు (వ్యక్తిగత /వృత్తిపరమైన స్వార్ధము ) అనేది స్వయం నిర్మూలన జరుగుతుంది .

Sending word(name)(sense) means guiding other/s into sensibles(namefuls). Any voter if becomes sensible will not talk politics as leader.

మాట (ఆలోచన ) అనేది ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు పంపవచ్చు .

Why and what are based on how and where. But how and where appear as based on why and what.

మాట అనగా ఆలోచన . ఆలోచన లో నకారాత్మకత మరియు సకారాత్మకత అనే రెండింటి మీద ఆధారపడి కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణము పుడతాయి .

It is again case of INFIDELITY.

Image