Posts

Criminal's law justifies weapon. But lawful's law makes weapon self-eliminate by itself.

సమాజము అపరిపక్వత గా ఉన్నప్పుడు సక్రమత అనేది నైతికతగా కనిపిస్తుంది . అయితే సక్రమత అనేది పరిపక్వ సమాజములో నైతికత గా ఉండదు . 

Social morality is now subjectivity in mature democracy but appears as objectivity.

Image
సబ్జెక్టివిటీ అనేది మనిషి తన భావనను "ఎదుటి మనిషితో మరియు తన మాట(ఆలోచన )గా " చెప్పుట .  అపరిపక్వ సమాజము(మానసికత ) లో సబ్జెక్టివిటీ అనేది సాధ్యము కాదు .  కనుక వికృతము అయిన మీడియా జర్నలిస్టులు మీడియా వ్యాపార నిర్వహణ చేసే సంస్థల యాజమాన్యము చెప్పినట్లు గా వికృతముగానే ఉండాలి . అది నైతికత . 

Govt is by men but not by women.

Image

When will PM narendra modi know that he should not create thought among his fellow citizens which will create mindful sense and separatism among fellow citizens ?

నాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "మన్ కీ బాత్ " రేడియో కార్యక్రమము వింటే అతడి అజ్ఞానము అర్ధము అవుతుంది . ఎందుకంటే తన మాట ద్వారా తోటి పౌరులకు వృత్తి భావన కలిగించడము ద్వారా తోటి పౌరులు తమలో తాము ఆలోచన (మాట ) కలిగించుకోవాలి కాని ఇలా తన వృత్తి భావన ద్వారా తోటి పౌరులలో ఆలోచన కలిగిస్తే తోటి పౌరులు తమలో తాము వృత్తి భావన కలిగించుకుని దేశము లో వేర్పాటు వాదము పుడుతుంది . 

So one should have graceful mindset.

భయము మరియు ప్రతి హింస కలిగిన వీరత్వము అనేది మనిషి కలిగి ఉండేది కాదు . భయమును కలిగి అధిగమించడము మరియు ప్రతి హింస కలిగిన వీరత్వము అనేది మనిషి ఇతరులకు కలిగించాలి . 

Fear and valour are essential for humans because human is not personal one but social all. So human has to live as one in all but not all in one.

Image

That control limit is society or knowledge or complexity or subjectivity.

ప్రతి లోతుకు ఒక హద్దు ఉంటుంది .