Posts

THERE IS NOTHING MORE PITY THAN BEING CRIMINAL.

నాకు జైలు చేస్తున్న నేరస్తులను చూస్తే జాలి వేస్తుంది . ఎందుకంటే అసాంఘిక కుట్ర దారులు  బయట ఘరానాగా తిరుగుతున్నారు .  

EVERYTHING IS SELF-EVIDENT BY LITIGANT-WORD IN THIS WORLD.

అందరికీ అన్నీ తెలిస్తే మరి అందరూ మానసిక సంక్లిష్టత ఎందుకు కలిగి లేరు ?

ELECTORAL POLITICS HAS NOTHING TO DO WITH "WAVE","CHARISMA" AND "GLAMOUR. చెడ్డ వారైనా మంచి రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ కు వోట్ వేయడము ద్వారా మంచి శీలము(ఫీలింగ్) కల వారికి అధికారము(సత్యము) ఇవ్వవచ్చు కదా. పాలనా పార్టీలు అయిన బూర్జువా పార్టీలు మరియు విప్లవ పార్టీలు ప్రజలపై విష(కోర్టు మరియు జైలు) సంస్కృతిని కలిగి ఉంటాయి.

అసాంఘికులైనా సాంఘిక పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన 'హస్తం' కు వేయవచ్చును .    

MAHATMA,GOODNESS,VALUE,TRUTH THESE FOUR THINGS APPEAR BECOMING-SAME BUT NEVER BECOME-SAME. THEY ARE DIVERGENT THINGS WHICH CAN BE UNITED ONLY BY INDIAN-NATIONAL-CONGRESS(UNITY IN DIVERGENCY).

ప్రజలందరూ మహాత్ములే. "అయితే " బుద్ధి సంస్కృతిని విడిచి ఆలోచనా(మాట ) సంస్కృతి కలిగి ఉండాలి .      

అంటే జ్ణానము అందరికీ మొదటి మాట(ఆలోచన) లో కలుగదు అన్న మాట. SUBJECTIVE-SENSE IS AS IMPORTANT AS MINDFUL-KNOWLEDGE.

వాక్కు నుండి  భావన కలుగుతుంది . భావన నుండి జ్ఞానము (తిరకాసు మాట) కలుగుతుంది . 

సున్న అనేది బుద్ధిని(LEADING GOODNESS) మరియు జ్ణానమును(LEADING VALUE) కలిపే విషయము.

కులమతాలు అనే వి  ఊహ(శూన్యము)(zero)  కు సంబంధించిన విషయాలు. ఈ ఇంట ర్నె ట్ యుగములో ఆ మాట(ఆలోచన)లు సమాజములో అవసరమా?       

బుద్ధి కల వారూ ! మాట లాడండి అవినీతి మరియు తీవ్రవాద నిర్మూలన కోసము. తాను ఎంత సక్రమమో అందరూ అంతే సక్రమమని భావన చేసే వారు ఎవరూ కూడా ప్రభుత్వమును వ్యతిరేకించరు.

సంపూర్ణ మైన వ్యక్తిగత స్వార్ధము నేరము . -----------------------------------------------------  అయితే వ్యక్తిగత స్వార్ధము గా కనిపించటము నిజమైన త్యాగము కదా . -----------------------------------------------------