నన్ను నీవు మొదట ఏడిపించిన తరువాత నన్ను చూసి నీవు ఏడిచి చివరకు ఇద్దరమూ సంతోషముగా ఉందాము.
PLUS INTO PLUS IS PLUS. MINUS INTO MINUS IS PLUS. PLUS INTO MINUS IS MINUS. ---------------------------------------------------- లేమి,కలిమి మరియు చెల్లింపు మూడూ ధనమునకు సంభంధించిన మాటలు అయినా వేరు వేరు అర్ధాలు ఉన్న మాటలు.