నేను నా గురించి కొన్ని మాటలు ప్రజలతో పంచుకోవాలి . 1. చదువు పూర్తి అయిన తరువాత మొదట నేను మెకానికల్ ఇంజనీర్ గా ఫ్యాక్టరీ మొదలు పెడదామనుకున్నాను. అయితే ఏ బ్రాంచ్ ఇంజనీర్ అయినా మొదట కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (అనగా కంప్యూటర్ సిస్టమ్స్ ) తరువాత పవర్ డివైసెస్ ఇంజనీరింగ్ (అనగా సోషల్ సిస్టమ్స్ ) గురించి 20 సంవత్సరములు సాధన చేసిన తరువాతనే మెకానికల్ ఇంజనీరింగ్ ను మెకానికల్ ఇంజనీర్ విజయ వంతముగా సాధన చేయగలడు. 2. అంటే social psychologist అయి abstract thinking ను lateral thinking గా మార్చాలి. ---------------------------------------------------- ఇక చట్టము గురించి మాటలాడితే అమెరికా లో ప్రతి ముగ్గురిలో ఒకరు సాంఘిక నేరస్తుడిగా ఉన్నారు.అలాగే ఇండియా లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు సాంఘిక నేరస్తులుగా ఉన్నారు . ---------------------------------------------------- 1. కనుక ఇండియా లో ఇంజనీరింగ్ చేసిన ఇండియా వారు అమెరికా లోని advanced material techniques గురించి ఇంటర్నెట్ ద్వారా అధ్యయనము చేసి ఇండియా లోని పరిశ్రమల లోని నైపుణ్యమును వృద్ధి చేయవచ్చు . ---------------------...