Posts

నాది నాదే.మరి మీది మీది కాదా? Myself is me.Is yourself yours?

నా పార్టీ విభాజ్య-సమైక్యతా పార్టీ.మరి మీది? My party is divisive-unity party.What about yours?

నన్ను నా లాగా ఉండనివ్వండి.రెచ్చగొట్టకండి.

ప్రతి మూడవ ఆడ వ్యక్తి అసాంఘికురాలు. ప్రతి మూడవ ఆడది రౌడీ/హంతకురాలు/దొంగ అయినప్పుడు ప్రతి పురుషుడు నలుగురి ప్రశ్న ముందు మాట-నిలకడ లేని పిచ్చి వాడు మరియు/లేదా నల్ల ధనము చలామణి దారుడు కాడా? ఎందుకీ మూడవ వంతు ఆడ వారి న్యూసెన్స్? ఉన్న మాట అంటే మూడవ వంతు ఆడవారికి ఉలుకెందుకు? ఛీ! ----------------------------------------------------- నా బ్లాగ్ సూటిగా ఉంటుంది.అందుకనే టైటిల్ కుటిలత్వము కలిగి వుంటుంది.డిస్క్రిప్షన్ చపలత్వము కలిగివుంటుంది.

సర్జన్

మాట చివరన "అని నేను ఆడుగుతున్నాను లేదా చెపుతున్నాను" వలన కంప్యూటర్ సిస్టం క్రాష్/హాని కాదు. చివరి మాట నాన్ లీనియర్ గా వుంటే సమాజ హాని ఉండదు.

Browsers must believe dialer.

Indian police and US govt are codenamed as browsers. I am their dialer.

ఓ మానవుడా! తప్పు(నేరము) అనేది చేద్దామన్నా చేయలేనిది.రోగము కలిగివుందామన్నాకలిగివుండలేనిది.

భారత జాతీయ కాంగ్రెస్ అనగా సాంఘిక హృదయము.  సాంఘిక హృదయము లో సూటితనము,కుటిలత్వము మరియు చపలత్వము మూడు ఉంటాయి. కనుక సాంఘిక హృదయము మొదట మోసపురితముగా(చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా ) మరియు తరువాత సత్యవంతముగా(మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా) ఉండాలి.  ఇది తెలియక భారత దేశములో నానా రకాల మనస్తత్వములు వృద్ధి చెందాయి.ఇప్పుడు తెలుసుకున్నారు కదా! కనుక ప్రజలందరూ వారి పవిత్రమైన వోట్ ను భారత జాతీయ కాంగ్రెస్ కు వేసి వారి మనసుకు నచ్చిన-నలుగురు మెచ్చిన పనులు చేసుకుని ప్రభుత్వము పనిలో(దేవాలయాల నడుపుట,వ్యాపారములు నడుపుట మరియు సైన్యమును నడుపుట) భాగస్వామ్యము తీసుకోవాలి.   

భౌతిక(సంపాదన) వాదమును విడిచిపెట్టిన ఆధ్యాత్మిక(చందా) వాదమును చెప్పుతో కొట్టండి.

భౌతికత నుండి మనస్తత్వము పుడుతుంది. మనస్తత్వము నుండి సామాజికత పుడుతుంది . సామాజికత నుండి ఆధ్యాత్మికత(ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు ) పుడుతుంది .   

Politics is my forte.

Politics is moral welfare. Politics is divine-human. Politics is not adminstration. Politics is not crime prosecution. ప్రజలు మరియు పత్రికల వారు గ్రహించాలి .