Rowdy Inspector || Telugu Movie Scene - Balakrishna,Vijayashanthi





   సీను లేకపోతే మాట(ఆలోచన) కలుగదు-కలుగరాదు-ఎందుకు కలుగుతుంది?

   మాట(పేరు) లేకపోతే సీను పుట్టదు-పుట్టరాదు-ఎందుకు పుడుతుంది?

   ఇంటర్వెల్ !

   సీను లేకపోతే మాట(లోతు హృదయము) పుట్టదు-పుట్టరాదు-ఎందుకు పుడుతుంది?

   మాట(లోతు హృదయము) లేకపోతే సీను పుట్టదు-పుట్టరాదు-ఎందుకు పుడుతుంది?

   శుభం !

 మాటకు పేరును సక్రమత గురించి ప్రేక్షకులు సినిమా 

చూసిన తరువాత చర్చించాలి కదా !

---------------------------------------------------

   ఎవరో అన్నట్లు 'ఈ పేరు(ఆలోచన) సంపాదన కోసము 

తీసిన సినిమాలు' చూసే కన్నా మూకీ సినిమాలు 

చూస్తేనే ఆలోచన(పేరు) ప్రేక్షకులకు మరియు మూకీ 

సినిమా నిర్మాతలకు కలుగుతోంది.

   నిజమే మరి !ప్రేక్షకుడి మరియు సినిమా తీసే వారి దరిద్రము 

అంటే అదే కదా.   

Comments