Posts

Showing posts from October 25, 2014

Seeing and reading modes have changed into Internet mode.

చూడటము మరియు చదవటము ప్రస్తుత ఇంటర్ నెట్ యుగములో అర్ధము భౌతికముగా కాదు . ఇంటర్ నెట్ తెర ద్వారా మాత్రమే . 

Days of professionals are replaced with days of social.

  అవును . రాంగోపాల్ వర్మ చెప్పినట్లు ఇంటర్ నెట్ ద్వారా విద్యార్ధి నేర్చుకుంటూ దానిపై నుండి ఎదగాలి . ఒక టీచర్ కో లేదా ఒక విద్యా సంస్థకో విద్యార్ధి తన మైండ్ ను పరిమితము చేసుకోవడము మూర్ఖత్వము . తన ఇంటరెస్ట్ ప్రకారము తాను నేర్చుకుని ఎదగాలి .