Posts

Showing posts from September 2, 2017

Anyhow.janasena leader pavan Kalyan has changed his voice from militant tone of his past to less militant tone at his present.

Image
ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల "తరపున " రాజకీయ భావప్రకటన  నడుపుదామని ఒక భావజాల పార్టీలో చేరుట ద్వారా కానీ లేదా కొత్తగా స్వంతముగా పార్టీ నడుపుట ద్వారా చేయటము అనేది ప్రతి భారతీయ పౌరుడికి(నేరగాడు కాకపొతే తప్పించి )  హక్కు ఉంది .  2). అయితే ప్రజల "తరపున " సదరు రాజకీయ భావప్రకటన అనేది ప్రజా వ్యతిరేకముగా అనిపించి నప్పుడు దానిని విమర్శించే/ఖండించే భావప్రకటన హక్కు ఇతరులు కూడా కలిగి ఉంటారు .  అంటే రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు అంటూ ఏమీ ఉండవు . అయితే అలా కనిపించవచ్చు . 

END OF THE WORLD MEANS THE ULTIMATE OF THE ULTIMATE.

Image

Top 100 Songs of Anand Bakshi | आनंद बक्शी के 100 गाने | HD Songs | One ...

Image
TRUTH IS SAME ONE AMONG ALL. BUT IT APPEARS AS DIFFERENT(DIVERSE).     SO ONE SHOULD LEARN TO "BE DIFFERENT(DIVERSE) TO DIFFERENT(DIVERSE)" BY APPEARING SAME  ONE TRUTH ".      THAT MEANS ONE SHOULD "BE SAME TO SAME WITH OTHER/S" BY APPEARING DIFFERENT.      OTHERWISE ONE WILL BE MADE TO BE SO BY OTHER/S SOONER OR LATER FOR PREVAILANCE OF THE ULTIMATE.       THIS IS NISHKAMA KARMA OR SOCIAL(KNOWLEDGE) RENUNCIATION.       WHEREAS SELFISH RENUNCIATION IS RENUNCIATION OF KNOWLEDGE WITH DESIRE ATTACHED TO IT.       SANTHI ! SANTHI ! SANTHI !      

Life is not imagination. Life is living in itself. So one has to be able and learn to see the edge in its edge "after reaching the edge of subject point".

1). చట్టము అనేది చెడు (రోగము ) కు చెడు (రోగము) గా ఉండుట ఒప్పుకోదు . అలా నిలవటమును మాత్రమే ఒప్పుకుంటుంది .  కనుక చెడుకు "చెడుగా కనిపించాలి".   ------------- అయితే చట్టము అనేది నేరగాడికి నేరగాడిగా ఉండటమును  ఒప్పుకుంటుంది .   ---------------------------------- ---------------------------------- ---------------------------------- 2). చట్టమును అమలు చేయు భారతీయ పోలీసు వారు "ప్రజల పూర్తి మానసిక ఎదుగుదల కొరకు "సమస్య/లను సృష్టి చేస్తారు .అయితే వారు "సమస్య /లను ద్వేషించి" పరిష్కారము /లను విశ్వసిస్తారు.కనుక చట్టమును అమలు చేయు భారతీయ పోలీసు వారు "సమస్య /లను ప్రేమించే ప్రజా నాయకులను ద్వేషించి నట్లుగా "కనిపిస్తారు -కనిపించాలి -ఎందుకు కనిపించరాదు ?".    --------- చట్టమును తయారు చేయు ప్రజా నాయకులు "సమస్య/లకు పరిష్కారము" అందచేస్తారు .కనుక చట్టమును తయారు చేయు ప్రజా నాయకులు "సమస్య/లను ప్రేమిస్తారు ". కనుక ప్రజా నాయకుల మీద విశ్వాసము అనేది ప్రజలు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు కానీ గౌరవించలేరు .          

All Anand Songs (HD) - Rajesh Khanna - Amitabh Bachchan - Lata Mangeshka...

Image
వేదము అపౌరుషేయము. అంటే వేదము అనేది పౌరుషములో పౌరుషముకు పౌరుషము కలిగించేది.