Posts

Showing posts from August 3, 2016

"Chor" bazaar means unaccounted products market.

Image

How can a dictator be responsible if whole Iraqis are ignorant ? Peace comes only if we all are graceful which means bringing fear against violence and bringing valour against counter-violence. That is the only truth. Truth is one for all.

Image

I don't think that president George bush jr. prevails as human being.

Image

Iraqis need be better for world atleast from now. Why Iraqi ignorance anymore ?

Image

Can railway platform be used like this also ?

Image

Human being duty is to make all other/s as true-brilliants by appearing-brilliant.

పరిపక్వత చెందిన మనిషి అంటే సంస్కారము ఉన్నట్లు గా కనిపిస్తూ  సంస్కారము లేని వారితో సంస్కారము లేని వారిగా ఉండుట . 

What ram Gopal Varma means to say is that people watch porn which should not be.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను ఉదయాన్నే బూతు (పోర్న్ ) వీడియోలు చూస్తానని చెప్పాడు . 

Without right character and right quality,how can one expect/make other/s as rich?

క్యారెక్టర్ లేని వారు క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాటలాడటము మానవ సహజము . గుణము లేని వారు గుణము గురించి ఎక్కువగా మాటలాడటము మానవ సహజము .

University students must watch news laundry on YouTube for updates on current affairs.

Image

Children if stayed as children in their childhood will be adults.

Image

Let's inculcate right quality which means right being wrong with wrong while inculcating right character which means being evil with good and good with evil at first. Any right character without right quality and my right quality without right character is,has to be and will be immoral and unlawful.

Image

Without technical(mathematical) knowledge,nobody can have sensible mindful voice which is literary knowledge. So public adminstrators should believe in public securities.

Image

See how srilankan democracy believes in economic betterment of people(ethnic groups). There is nothing like srilankan Tamils and srilankan Sinhalese. There is only one citizenship in srilanka that is Srialnkan citizenship.

Image

That means we should be double-sure about "we are here for there to be here again". That means six solves mix of things.

ఇక్కడ (ఇహం ) అనేది అక్కడ (పరం ) కు మరియు తిరిగి ఇక్కడ (ఇహం ) కు . మళ్ళీ ఇక్కడ (ఇహం ) అనేది మళ్ళీ అక్కడ (పరం ) కు మరియు తిరిగి మళ్ళీ ఇక్కడ (ఇహం ) కు .

So how can cultivators,students and workers be learned voters ? Mature social democracy treats cultivators,students and workers as "socially vulnerable and exposed".

రైతు అనగా నైతిక (మాట నిలకడ ) కృషీవలుడు . విద్యార్థి అనగా విద్య నేర్చుకుంటున్న వాడు. శ్రామికుడు అనగా నైతికత  (మాట నిలకడ ) గురించి శ్రమ పడుతున్న వాడు .

Without profession,how can people talk about their political voice ? So politics are only meant for "evening reading" by voters.Pl.note that if a person is "voter",he/she can never be "leader". Simultaneously if a person is "leader",he/she ceases to be "voter". Election commission of India should constitute "voter education dept" in its offices and websites.

మొదటగా వృత్తి ఉంటేనే దానికి భావన గురించి మాటలాడుకోగలము .

Statisticians must have knowledge about "standard deviation". Unfortunately statistics became senseless by lack of sensible complex subjectivity. When there is rise of anything in law or society,there will be and must be fall concurrently to it,

Image

But Politcians first duty is to maintain balance of mind between public adminstration field and public security field.

పరిపాలనారంగము(కోర్టు రంగము ) ,శాస్త్ర సాంకేతిక రంగము(పోలీసు రక్షణ రంగము )  మరియు రాజకీయ రంగము (నాయకత్వ రంగము )మూడూ "ఒకేలా కనిపిస్తాయి ". అయితే ఒకదానికొకటి సంబంధము లేదు .

Inconsistency against adverse questions is natural when people are progressing as inconsistent against adverse questions. But inconsistency against adverse questions reaches its maximum which is two-thirds level,then same inconsistent people start changing their minds into consistent against adverse questions from two-thirds maximum level to zero minimum level.

ప్రతి పదార్ధములో ఉండవలసినది మొదటగా ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉండాలి ? దీనినే మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ . అయితే ప్రతి పదార్ధములో ఉండవలసినది తరువాతగా ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? దీనినే నాలుగవ వ్యక్తి సామాజిక తిరకాసు దనము . 

Youtube of YouTube is social value sense for mind change of other/s by name. Comment is very much subjective. So avoid social(mind) exposure for other/s. Be real,progressive and optimist by avoiding escapism,pessimism and regression.

ఇకపై బహిరంగ సభలు అనేవి ఇంటర్నెట్ ద్వారానే జరుగుతాయి . ఎందుకంటే సమాజ పరిపక్వతలో ప్రతి ఒక్కరూ  వినే /చూసే ప్రతి ఒక్కరినీ తిరిగి వింటారు /చూస్తారు కనుక . 

Those who believe in eyes and ears need believe in mind also at next(ultimate) by just respecting eyes and ears. You can't live as machine or animal even though you are like machine or animal "because sensible-complex-subjectivity makes all people as "creative" in their work(mind) at next".

మాయ (మోస ) గాడు మాయ (మోసము ) గా జీవించనక్కరలేదు . పారిశుద్ధ్య రంగములో పని చేసే వారు అపరిశుభ్రతగా జీవించనక్కరలేదు . వైద్య రంగములో పని చేసే వైద్యులు రోగులుగా జీవించనక్కరలేదు . 

Telugu film screen needs blend called "old of new" always for its survival and economic viability.

నాకు మాత్రము ఒక సినీ ప్రేక్షకుడిగా ఎప్పుడూ కొత్త కొత్త ముఖాలను తెరపై చూడాలని అనిపిస్తుంది .

Shakalaka sankar need be given more oppurtunitties by film directors and producers. Film directors need write new comedy scenes keeping new and upcoming comedians in mind. Comedians and character artistes are not beggars before film directors and producers. If directors make comedians and character artistes as beggars,then audiences make that film director as beggar because of film media watchful eye.

Image

I appear as Brahmin.But I am Kshatriya.

నేను మాట నిలకడ లేని బ్రాహ్మణుడిగా  "కనిపిస్తాను ". అయితే నేను మాట నిలకడ మరియు మంచి గుణము కలిగిన "క్షత్రియుడిని ". 

If any philosopher wants to implement American philosophy in India and/or Indian philosophy in America,it will be social catastrophe. American students need not be obedient in society while they need be obedient in classroom. Indian students need not be obedient in classroom while they need be obedient in.society.

భారతీయ విద్యార్థులు మరియు అమెరికన్ విద్యార్థులు ఒకే విధమైన ఆలోచనా విధానము కలిగి ఉండరు -ఉండరాదు -ఎలా కలిగి ఉంటారు ? భారతీయ విద్యార్థులు తరగతి గదిలో వినయ విధేయతలు కలిగి ఉండరాదు . అయితే భారతీయ విద్యార్థులు సమాజములో వినయ విధేయతలు కలిగి ఉండాలి  . అలాగే అమెరికన్ విద్యార్థులు సమాజములో వినయ విధేయతలు కలిగి ఉండరాదు . అయితే అమెరికన్ విద్యార్థులు తరగతి గదిలో వినయ విధేయతలు కలిగి ఉండాలి .

Social rank promotion should not be aspired for more than one level.

సామాజిక (మానసిక ) స్థాయి లో పదోన్నతి (ప్రమోషన్ ) అనేది కేవలము ఒక స్థాయికి మించి ఆశించడము మరియు /లేదా కలిగి ఉండటము అనేది అనైతికము .

Kabali is meant to make people as being what they say and saying what they are. Isn't it ?

Image

Those who quarrel about which religion is great should note that they have to be in their religion at first while agreeing that truth(God) is one and the same in subjectivity.

మాట (ఆలోచన ) కు మొదటగా సంఘర్షణ (వాదన ) మరియు తరువాతగా అంగీకారము (ఐక్యత ) అంతే  తప్పని సరి .

Ram rajya is not being other/s in self. Ram rajya is being self in self of self(other/s). Pl.note.

రామ(నా ) రాజ్యము అంటే ప్రతి వ్యక్తి తనలో ఇతరులు (ప్రభుత్వము ) నిలుచుట కాదు . రామ (నా ) రాజ్యము అంటే ప్రతి వ్యక్తి తనలో తన యొక్క తానుగా మరియు ఇతరులలో నిలుచుట . 

DOERS are supposed to do politcs(truth). While TALKERS are supposed to talk politcs(truth) in business(public) places.

Image

Capital city is not building structures but building names(senses in their senses) among its people by their govt. Sense is that one has to be self or else one will be made so by other/s. If people are made to nurture sense(name) for self and public morality.then naturally resources for capital city are available without begging central govt. TRUE RESOURCE IS NURTURING SENSE(name) IN THEIR MINDFUL VOICE. Can't Nara chandrababu naidu understand this much common sense ? .

ప్రతిదీ ప్రతి చోట ప్రతి ఒక్కరికీ ప్రతి సారి అందుబాటులో ఉంది -ఉంటుంది -ఎందుకు ఉండదు ? ఆ ! మిడి మిడి జ్ఞానము కలిగిన వారికి ఈ సత్యము అర్ధము కాదు . అయితే సత్యము అనేది నిజము కాకుండా ఎలా జరుగుతుంది ? --------- ఆంద్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మాణము అనేది కేవలము డబ్బు ఉన్నంత మాత్రాన జరుగదు . రాజధాని నిర్మాణము అంటే ప్రజలు తమంతట తాముగా తమ ఆలోచన (పేరు -మాట ) వృద్ధి తో ఏర్పాటు చేసుకునేది . 

That is why Indian national congress is concurrent in dealing immature society then and mature society now. Indian national congress is solution to issues then in immature society while Indian national congress is issue to issues in present mature society now. Indian national congress never offers rewards to immorals but appears so to make selfish people self-eliminate by themselves as they use politics.

అపరిపక్వ మానసికత కు పరిపక్వ మానసికత కు మధ్య తేడా ఏమంటే అపరిపక్వ మానసికత లో సమస్యకు పరిష్కారముగా ఉండాలి . పరిపక్వ మానసికతలో సమస్యకు సమస్యగా తయారవ్వాలి . 

O sirivennela sitarama sastry ! True rotten-mindset is inability to be rotten mindset to rotten mindset. of rotten mindset. You don't know why rotten mindset exists. Rotten mindset exists to be against.self deception and wishful thinking.

రాజకీయము అనేది చదరంగము . చదరంగము అనగా ఇతరులతో ఎనిమిది స్థానాలు కు ఎనిమిది స్థానాలు మధ్య పోటీ క్రీడ. చదరంగము అనేది ఎత్తుకు పై ఎత్తు వేయగలగాలి . చదరంగము అనేది సమాజములో కుళ్ళు మానసికత ను తనంతట తానుగా నిర్మూలన చేసుకునే విధముగా చేసే పోటీ క్రీడ. మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు నలుగురిలో ఆత్మ వంచన తప్పని సరి అయినప్పుడు ఏర్పడే కుళ్ళు మానసికత కు కుళ్ళు మానసికత యొక్క కుళ్ళు మానసికత గా ఉండలేకపోవటమే "నిజమైన కుళ్ళు మానసికత ". 

This discussion is like discussion between criminals but not at all like discussion between CM and his public opposition leader. Public Discussion between CM and his public opposition leader will be gentlemanship.

Image

Both y s Jagan and Nara chandrababu naidu are unfit on Bandh for AP special status. Y S Jagan is ineligible while Nara chandrababu naidu is inconsistent.

Image

I never faced beggars and thieves in my life. Because I am not beggar or thief. But I am certainly "beggar to beggar" and "thief to thief".

ఒక బిచ్చగాడితో బిచ్చగాడిగా ఉండాలి కానీ బిచ్చగాడితో "నీవు బిచ్చగాడిగా ఎందుకున్నావు ? పో . " అని అనటములో అర్ధము లేదు . ఒక దొంగతో దొంగగా ఉండాలి కానీ దొంగతో "నీవు ఎందుకు దొంగగా ఉన్నావు ? " అని విచారణ చేయటములో అర్ధము లేదు . 

Selfish national citizen sacrifice is not public sacrifice in world. Hillary Clinton must note.

Image

We need law against unlawful activities of political parties. How can a criminal headed party which was being in opposition to be again in opposition calls for Bandh of state ? Democracy is being and making self-responsible to self. Democracy is not being and making other/s as responsible to self. Let's be proportionate sensible in dealing with crime. If you thieve small thing,you are getting arrested. If you thieve public mandate by calling for Bandh even though you are not elected to power and got defeated again,you are not getting arrested. It is travesty of justice.

Image

Central govt and state govt relations and duties(powers) are public adminstration matter but not political matter. When will Nara chandrababu naidu stop cheating AP people about special status ? Even though Nara chandrababu naidu is public adminstrator than political leader,he should not ignore that he is in CM(political) post and so he should avoid speaking as public adminstrator. A resident if he is in travelling as passenger will be passenger but not as resident. That is my point,

Image

Difference between social(mind) immaturity and social(mind) maturity is that you have to be good with evil when mind(society) is immature whereas you have to be evil with evil when mind(society) is mature, Jogini system is right in immature society(mind) then, At present, we have to be evil with jogini system.

Image

Politician work in society(world) is to make true body as real again by being issue to issue in society. Whereas businessperson work in society is to make body pleasures available by being solution to issue in society, Both politician work and businessperson work are different but appears as same. Politcian work is true knowledge. Businessperson work is medicre. Both are needed in their respective places.

రాజకీయము అనగా సమాజము(మానసికత ) లో సత్యము కొరకు ఆత్మ వంచన స్వయం నిర్మూలన కొరకు  భౌతికత(కత్తి పదును )కు  భౌతికత(కత్తి పదును ) కలిగించడము. రాజకీయము అంటే సమాజము(మానసికత ) లో  సత్యము కొరకు ఆత్మ వంచనతో కేవలము భౌతికత (కత్తి పదును ) కలిగి ఉండుట కాదు . రాజకీయము అనగా రాచరికము,అరాచకము మరియు నియంతృత్వము కాదు . రాజకీయము అనగా రాచరికము యొక్క (కు ) రాచరికము . అయితే రాజకీయము అనేది చెడు (అనగా నేరము మరియు రోగము ) విషయములను కలుపుకుంటుంది కనుక చెడు గా కనిపిస్తుంది . అలా కలుపుకుంటేనే సమాజము(మానసికత ) లో చెడు (నేరము మరియు రోగము ) అనేది దానంతట అది శాశ్వతముగా స్వయం నిర్మూలన చేసుకుంటుంది . లోకములో మంచిని మంచిగా నిలిపే ప్రయత్నములో రాజకీయము అనేది చవకగా కనిపిస్తుంది కానీ రాజకీయము అనేది చవక ఎలా అవుతుంది ? అని నేను ఇందుమూలముగా అందరినీ "అడుగుతున్నాను ".